‘ఆచార్య’ భలే భలే బంజారా సాంగ్ రిలీజ్‌..!

Bhale Bhale Banjara song from Acharya Out Now,Acharya’s Bhale Bhale Banjara Song Starring Chiranjeevi and Ram Charan Out!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhale Bhale Banjara,Bhale Bhale Banjara Song,Bhale Bhale Banjara Telugu Song,Bhale Bhale Banjara song From Acharya Movie,Bhale Bhale Banjara Song out now,Acharya Movie Song Bhale Bhale Banjara is out Now, Bhale Bhale Banjara song from Acharya Released,Chiranjeevi and Ram Charan Multi Starrer Movie Acharya,Chiranjeevi Acharya Movie Song Bhale Bhale Banjara Released, Acharya Movie Updates,Acharya latest Movie News,Acharya Latest Movie Songs,Acharya Song Released Today,Bhale Bhale Banjara song Released From Acharya Movie

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. చిరు తనయుడు.. టాలీవుడ్ స్టార్ హీరో మెగాప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు చరణ్. దీంతో ఈసినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈనెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది చిత్ర బృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాట మాత్రం భలే భలే బంజారా. ఎందుకంటే ఈపాటలో చరణ్-చిరు డ్యాన్స్ ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈపాటను కూడా రిలీజ్ చేశారు. ఇక అందరూ ఎదురుచూస్తున్నట్టే విజువల్‌ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్‌. ఈ పాటలో ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్‌ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను లెజెండ్ సింగ‌ర్ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, టాలీవుడ్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =