ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 77
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శశి'
హీరో నాని ఉమెన్స్ డే స్పెషల్ వీడియో
కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్
'దృశ్యం 2' లో రానా.. కేసు రీఓపెన్
'గాలిసంపత్' సెన్సార్ పూర్తి - ఫన్ అండ్ ఎమోషనల్

వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?
'జేజమ్మ'తో 'జాతిరత్నం'

హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్
మార్చి 11 రిలీజ్ సినిమాలు
తండ్రీ కొడుకులుగా రవితేజ ?
తమన్నా ఫేవరేట్ స్టార్స్
క్లైమాక్స్ చిత్రీకరణలో "ఆచార్య "
"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్
'గాలి సంపత్' కు నేషనల్ అవార్డ్ రావాలి -రామ్
బిజీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
"RRR" మూవీ సాంగ్ కు స్పెషల్ సెట్
డివివి ఎంటర్ టైన్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో "రౌద్రం రణం రుధిరం " మూవీశరవేగంగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శశి'
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను మొదట ఫిబ్రవరి లోరిలీజ్ చేద్దామనుకున్నా తరువాత మార్చికి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.
హీరో నాని ఉమెన్స్ డే స్పెషల్ వీడియో
సూపర్ హిట్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "టక్ జగదీష్ "మూవీ పోస్ట్ ప్రొడక్క్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ లో హీరో నాని పాల్గొంటున్నారు. "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే "అంటే .. సుందరానికీ!" మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ ఉమెన్స్ డే మెసేజ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి , మలయాళ తమిళ భాషల మూవీస్ లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ "నేను శైలజ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "రంగ్ దే!"మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి ప్రస్తుతం "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి ప్రస్తుతం 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
'దృశ్యం 2' లో రానా.. కేసు రీఓపెన్
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో రీమేక్ చేసినా కూడా అన్ని చోట్లా ఈ సినిమా విజయమే దక్కించుకుంది. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ దృశ్యం2 కూడా వస్తుంది. విక్టరి వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమాను ప్రారంభించగా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
'గాలిసంపత్' సెన్సార్ పూర్తి - ఫన్ అండ్ ఎమోషనల్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?
బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన వెంకీ కుడుముల "భీష్మ " మూవీ తో విజయం సాధించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "గని ", బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ "F 2" సీక్వెల్ "F 3 "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
'జేజమ్మ'తో 'జాతిరత్నం'
అతి తక్కువ కాలంలోనే నవీన్ పోలిశెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి కారణం అతను సెలక్ట్ చేసుకుంటున్న పాత్రలే కారణం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కానీ.. బాలీవుడు చిచోరే సినిమా కానీ ఇప్పుడు వస్తున్న జాతి రత్నాలు సినిమా కానీ తన పాత్రల ఎంపిక ఎలా ఉంటుందో చెపుతున్నాయి.


హీరో శర్వానంద్ కు మెగా బ్లెస్సింగ్స్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన "శ్రీకారం "మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మార్చి 11 రిలీజ్ సినిమాలు
సంక్రాంతి తరువాత సినిమా థియేటర్ లలో సినిమాలో సందడి ఎక్కవయింది. వారానికి కనీసం నాలుగౌదు సినిమాలు అయినా రిలీజ్ అవుతున్నాయి. అందులో బాగా ప్రమోషన్ చేసినవి.. కాస్త ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాలు రెండు మూడు మాత్రమే ఉన్నా కూడా రిలీజ్ అవ్వడానికి మాత్రం బాగానే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇక సినిమా హిట్ అయితే ఒకే ఫట్ అయితే వార్తల్లో కూడా కనిపించదు. ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తండ్రీ కొడుకులుగా రవితేజ ?
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ " ఖిలాడి "మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తమన్నా ఫేవరేట్ స్టార్స్
"చాంద్ సా రోషన్ చెహ్రా" (2005 ) బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన తమన్నా సక్సెస్ ఫుల్ "శ్రీ "(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", "F 3 " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.
గాలి సంపత్ సక్సెస్ పై కాన్ఫిడెంట్గా ఉన్నాం - అనిల్ రావిపూడి
నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్, టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గాలి సంపత్. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. చిత్రయూనిట్. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అతిథిగా రాగా.. దిల్ రాజు, శివ నిర్వాణ, గోపిచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.
క్లైమాక్స్ చిత్రీకరణలో "ఆచార్య "
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా "ఆచార్య " మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సోనూసూద్ , అజయ్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ" మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన "విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన "విరాటపర్వం "మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.
'గాలి సంపత్' కు నేషనల్ అవార్డ్ రావాలి -రామ్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంపత్. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను స్థాపించి షైన్ స్క్రీన్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గాలి సంపత్…