క్లైమాక్స్ చిత్రీకరణలో “ఆచార్య “

Mega Star Chiranjeevi Starrer Acharya Enters The Last Leg Of Shooting Stage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranjeevi,Mega Star Chiranjeevi,Mega Star Chiranjeevi Acharya,Acharya Movie,Acharya Film,Acharya Movie Telugu,Acharya Telugu Movie,Acharya Movie Latest Updates,Acharya movie Latest news,Acharya Update,Acharya Movie Shoot,Acharya Movie Latest Shooting Update,Acharya Shooting Details,Acharya Shoot,Mega Star Chiranjeevi Starrer Acharya Last Shoot,Acharya Enters The Last Leg Of Shooting Stage,Mega Star Chiranjeevi Final Shoot,Mega Star Chiranjeevi Acharya Final Shooting,Acharya Movie Final Shooting Stage,Mega Star Chiranjeevi Acharya Shooing,Ram Charan,Mega Power Star Ram Charan

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా “ఆచార్య ” మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సోనూసూద్ , అజయ్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ లపై యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. వందేళ్ళ చరిత్ర ఉన్న అండర్ గ్రౌండ్ మైన్ లో క్లైమాక్స్ చిత్రీకరణ కు దర్శకుడు కొరటాల ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ, హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో చిరంజీవి పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =