‘జేజమ్మ’తో ‘జాతిరత్నం’

Young Actor Naveen Polishetty Grabs Opportunity To Act Opposite Anushka Shetty In His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Naveen Polishetty,Hero Naveen Polishetty,Actor Naveen Polishetty,Anushka Shetty,Actress Anushka Shetty,Naveen Polishetty Alongside Anushka Shetty,Hero Naveen Polishetty Alongside Anushka Shetty,Anushka Shetty To Act With Naveen Polishetty,Anushka Movies,Anushka Shetty New Movie With Naveen Polishetty,Anushka New Movie,Anushka Shetty Latest News,Anushka New Movie With Naveen Polishetty,Hero Naveen Polishetty Movie Updates,Anushka Shetty To Romance With Naveen Polishetty,Naveen Polishetty Bags Anushka Shettys Film,Anushka Shetty To Pair Up With Naveen Polishetty,Naveen Polishetty To Act Opposite Anushka Shetty

అతి తక్కువ కాలంలోనే నవీన్ పోలిశెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి కారణం అతను సెలక్ట్ చేసుకుంటున్న పాత్రలే కారణం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కానీ.. బాలీవుడు చిచోరే సినిమా కానీ ఇప్పుడు వస్తున్న జాతి రత్నాలు సినిమా కానీ తన పాత్రల ఎంపిక ఎలా ఉంటుందో చెపుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపరాఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘రారా.. కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేష్‌ పీ డైరెక్షన్‌లో అనుష్క ఓ సినిమాను ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క తో పాటు యువ హీరో నవీన్‌పొలిశెట్టి కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నవీన్, అనుష్క పాత్రలు ఎవరి పాత్రలు వారివి విడివిడిగా ఉంటాయట.. స్టోరీ కాస్త విభిన్నంగా ఉండటంతో.. అందులోనూ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తో సినిమా కాబట్టి నవీన్ కూడా ఒప్పుకున్నాడట. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

అయితే ప్రస్తుతం మాత్రం అనుష్క కెరీర్ చాలా స్లో అయిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక సినిమారావడమే కష్టంగా ఉంది. ఇటీవల వచ్చిన నిశ్శబ్దం కూడా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పటివరకూ ఒక్క సినిమాకూడా ప్రకటించలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =