తండ్రీ కొడుకులుగా రవితేజ ?

Mass Maharaja Ravi Teja To Play Double Role In Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Ravi Teja Latest Film Updates,Ravi Teja New movie News,Ravi Teja Upcoming Movie Details On Cards,Ravi Teja Next Project Details On Cards,Ravi Teja New Movie Details On Cards,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Telugu,Khiladi Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie Latest News,Khiladi Movie Role,Mass Maharaja Ravi Teja Khiladi,Ravi Teja To Play Double Role In Khilad,Mass Maharaja Ravi Teja Role In Khiladi Movie,Mass Maharaja Ravi Teja Double Role In Khiladi,Ravi Teja Double Role In Khiladi Movie

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” ఖిలాడి “మూవీలో హీరో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఒక క్యారెక్టర్ తోనే ప్రేక్షక , అభిమానులను అలరించే రవితేజ ” ఖిలాడి “మూవీ లో రెండు క్యారెక్టర్స్ లో ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “క్రాక్” మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్
ఎంటర్ టైనర్ ” ఖిలాడి “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.