‘గాలిసంపత్’ సెన్సార్ పూర్తి – ఫన్ అండ్ ఎమోషనల్

Fun and Emotional Entertainer Gaali Sampath Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Film,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Update,Gaali Sampath Movie Latest News,Gaali Sampath Movie Latest Updates,Gaali Sampath U Certificate,Rajendra Prasad,Actor Rajendra Prasad,Rajendra Prasad Gaali Sampath,Sree Vishnu,Actor Sree Vishnu,Sree Vishnu Gaali Sampath,Gaali Sampath Accredited U Certificate,U Certificate For Gaali Sampath,U Certificate For Gaali Sampath Movie,Gaali Sampath Censor Certificate,Gaali Sampath Movie Censor Report,Gaali Sampath Movie U Censor Certificate,Gaali Sampath On March 11th,Gaali Sampath Is U Certified,Gaali Sampath Passed With A U Certificate,Gaali Sampath U Certificate,Gaali Sampath Completes Censor Scrutiny

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూాడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు మంచి ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉందని సెన్సార్ బృందం తెలిపినట్టు సమాచారం.

కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + sixteen =