
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 16


"#RC16" మూవీ అనౌన్స్ మెంట్

సుదీర్ వర్మ తో ముచ్చటగా మూడోసారి నిఖిల్..!

'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న సీత

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!

బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు

గుడ్ న్యూస్ చెప్పిన శ్రియ

మరోసారి ప్రగ్య జైస్వాల్ కు కరోనా ఎఫెక్ట్

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!

'బిగ్ బ్రదర్' కు 'చిరు' బర్త్ డే విషెస్

రాజమౌళి బర్త్ డే కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్

మృణాళిని రవి క్యూట్ లుక్

టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ రష్మిక

రెజీనా ట్విట్టర్ రికార్డ్

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్

కృతిశెట్టి లేటెస్ట్ రెడ్ డ్రెస్ లుక్

"ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే అఖిల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పడంతో పాటు పెళ్లి గురించి కొత్త కాన్సెప్ట్ ను చూపించారు. మొత్తానికి ఈ బ్యాచ్ లర్ బాగానే అలరిస్తాడు.. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ని కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అని చెప్పొచ్చు.

"#RC16" మూవీ అనౌన్స్ మెంట్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ 2002 జనవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

సుదీర్ వర్మ తో ముచ్చటగా మూడోసారి నిఖిల్..!
హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇంకా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మరో సినిమాను కూడా లాంచ్ చేశాడు. ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

"#RT 69"మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న సీత
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా అది పురుష్. ఇక ఈసినిమాను మాములు స్పీడ్ లో పూర్తి చేయట్లేదు ఓం రౌత్. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. మొదట ముంబైలో షూటింగ్ మొదలుపెట్టగా.. ఆతరువాత కరోనా వల్ల అక్కడ షూట్ చేయడానికి వీలు లేకపోవడంతో హైద్రాబాద్ లో కూడా షూటింగ్ ను చేశాడు ఓం రౌత్. అందుకే అనుకున్నదానికంటే చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేయగలుగుతున్నాడు. ఇప్పటికే ఈసినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ఇప్పుడు కృతిసనన్ కూడా తన షూటింగ్ ను పూర్తి…

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్
సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్చిడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కర్రి బాలాజీ దర్శకత్వం లో పూర్ణ ప్రధాన పాత్రలో , తేజ త్రిపురాన హీరోగా రూపొందిన "బ్యాక్ డోర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రణవ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "బ్యాక్ డోర్ "మూవీ దీపావళి కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.

'ఆనంద్ దేవరకొండ' బేబి గ్రాండ్ లాంచ్
కెరీర్ ప్రారంభంలో పలు సైడ్ క్యారెక్టర్లు చేసి ఆతరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపుతెచ్చుకొని.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ రేంజ్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అన్న అండతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ…

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!
ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళుతుంది. ఎన్నోరోజుల సస్పెన్స్ తర్వాత రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ. ఈసినిమా ట్రైలర్ ఫైనల్ కట్…

బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు
బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ఆది పురుష్“మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”…

గుడ్ న్యూస్ చెప్పిన శ్రియ
ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అందరి హీరోలతో చేసిన నటి శ్రియ . ఇప్పుడంటే కొత్త హీరోయిన్స్ రావడం.. కాంపీటీషన్ ఎక్కువ అవ్వడంతో శ్రియకు తెలుగులో పెద్దగా అవకాాశాలు లేకుండా పోయాయి. దానికి తోడు రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ తో వివాహం అనంతరం దాదాపు సినిమాలకు దూరమయిపోయింది. అయితే అప్పుడప్పుడు పలు సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటిస్తుంది.

మరోసారి ప్రగ్య జైస్వాల్ కు కరోనా ఎఫెక్ట్
తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. మధ్యలో సినిమాలు చేయనని చెప్పినా తరువాత మాత్రం సినిమాలు కూడా స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించారు. ఇక ఇదిలా ఉండగా నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జయంతి. ఇక ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనసేన పార్టీపై జయ ప్రకాశ్ నారాయణ్ లోక్ నాయక్ ఇన్ఫ్లూయన్స్ చాలా ఉంది.. మీ రచనలు, మీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉంటుంది.. ఇక ఈరోజు జయ ప్రకాశ్ నారయణ్ జయంతి నేపథ్యంలో జనసేన పార్టీ గ్రేట్ లీడర్ కు సెల్యూట్ చేస్తుంది. అంతేకాకుండా లోక్ నాయక్…

'బిగ్ బ్రదర్' కు 'చిరు' బర్త్ డే విషెస్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చిన అమితాబ్ ఇప్పటికీ నటుడిగా పలు కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ఇక నేడు అమితాబ్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజమౌళి బర్త్ డే కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రాజమౌళి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "బాహుబలి" మూవీ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటారు. దర్శకుడు రాజమౌళి తన బర్త్ డే అక్టోబర్10 వ తేదీ గ్రాండ్ గా జరుపుకున్నారు. స్టార్ హీరోలు , సినీ ప్రముఖులు , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వేళ్ళు వెత్తాయి. హీరో రామ్ చరణ్ , రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలుపుతూ తామిద్దరి ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు . ఆ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మృణాళిని రవి క్యూట్ లుక్
చెన్నై లో ఇంజనీరింగ్ చదివిన మృణాళిని రవి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా బెంగళూరు లో వర్క్ చేశారు. టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాళిని "సూపర్ డీలక్స్ "మూవీ తో కోలీవుడ్ లో నటిగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. " ఛాంపియన్ " మూవీ తో కోలీవుడ్ లో మృణాళిని కథానాయికగా మారారు.

టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ రష్మిక
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక…

రెజీనా ట్విట్టర్ రికార్డ్
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రెజీనా ఇప్పుడు సూపర్ హిట్ "ఛత్రపతి " మూవీ హిందీ రీమేక్ "ఛత్రపతి " లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. యంగ్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క సీనియర్ హీరోల పక్కన జోడి కట్టేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.

కృతిశెట్టి లేటెస్ట్ రెడ్ డ్రెస్ లుక్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ ను కృతిశెట్టి కంప్లీట్ చేశారు.