ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అందరి హీరోలతో చేసిన నటి శ్రియ . ఇప్పుడంటే
కొత్త హీరోయిన్స్ రావడం.. కాంపీటీషన్ ఎక్కువ అవ్వడంతో శ్రియకు తెలుగులో పెద్దగా అవకాాశాలు లేకుండా పోయాయి. దానికి తోడు రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ తో వివాహం అనంతరం దాదాపు సినిమాలకు దూరమయిపోయింది. అయితే అప్పుడప్పుడు పలు సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా తాజాగా శ్రియ ఒక షాకింగ్ న్యూస్ ను బయటపెట్టింది. అదేంటంటే శ్రియ శరన్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అయితే, ఇప్పుడు కాదు.. ఏడాది క్రితమే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్‌గా ఉంచింది శ్రీయ. తాజాగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ‘‘2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిగా.. మా జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. దేవుడు మాకు ఒక ఏంజిల్ లాంటి చిన్నారిని ప్రసాదించాడు. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఈ చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగింది’ అంటూ ఓ వీడియోని షేర్ చేశారు.
View this post on Instagram
ఇక తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక శ్రియ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం మూవీలో నటిస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: