చెన్నై లో ఇంజనీరింగ్ చదివిన మృణాళిని రవి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా బెంగళూరు లో వర్క్ చేశారు. టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాళిని “సూపర్ డీలక్స్ “మూవీ తో కోలీవుడ్ లో నటిగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ” ఛాంపియన్ ” మూవీ తో కోలీవుడ్ లో మృణాళిని కథానాయికగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశాల్ , ఆర్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఎనిమీ”తమిళ మూవీ షూటింగ్ ను మృణాళిని కంప్లీట్ చేశారు. “ఎమ్ జి ఆర్ మగన్” తమిళ మూవీ లో కథానాయికగా , విక్రమ్ “కోబ్రా “మూవీలో మృణాళిని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ ఫోటోషూట్ లో పాల్గొన్న మృణాళిని క్యూట్ లుక్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: