‘ఆనంద్ దేవరకొండ’ బేబి గ్రాండ్ లాంచ్

Anand Deverakonda New Movie Titled Baby Launched Today,Highway,Highway Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Anand Deverakonda,Actor Anand Deverakonda,Hero Anand Deverakonda,Anand Deverakonda New Movie,Anand Deverakonda Movies,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Next Movie,Anand Deverakonda Upcoming Movie,Anand Deverakonda Next Project,Anand Deverakonda Next Movie Announced,Anand Deverakonda New Movie Launched,Anand Deverakonda New Movie Officially Launched,Anand Deverakonda Baby Movie Puja Ceremony,Baby,Baby Movie,Baby Telugu Movie,Anand Deverakonda New Movie Baby Announced,Anand Deverakonda Baby Movie Launch,Anand Deverakonda Teams Up With Sai Rajesh For Baby,Anand Deverakonda’s Next Baby In Sai Rajesh’s Direction,Anand Deverakonda’s Baby Launched,Baby Movie Puja Ceremony,Baby Movie Updates,Vaishnavi Chaitanya,Vaishnavi Chaitanya Movies,Viraj Ashwin,Viraj Ashwin Movies,Sai Rajesh,Director Sai Rajesh,Anand Deverakonda New Movie Titled Baby,Anand Deverakonda New Movie Titled Baby Launched,Anand Deverakonda New Movie Opening,Anand Deverakonda New Movie Baby Opening,Anand Deverakonda Baby Movie Opening,Anand Deverakonda Baby Movie Launched,Anand Deverakonda Baby,Anand Deverakonda Baby Movie,Baby Movie Opening,Baby Movie Puja Ceremony,Anand Deverakonda Baby Movie Launch Photos,Anand Deverakonda New Movie Update,Anand Deverakonda Latest Movie Update,Anand Deverakonda Baby Movie Launched Today,Baby Launched Today,#Baby,#AnandDeverakonda

కెరీర్ ప్రారంభంలో పలు సైడ్ క్యారెక్టర్లు చేసి ఆతరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపుతెచ్చుకొని.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ రేంజ్ ఏంటో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అన్న అండతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్‌ థ్రిల్లర్‌‌ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. బేబి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుండగా నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సుకుమార్, మారుతి అతిథులుగా విచ్చేశారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తుండగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. విరాజ్ అశ్విన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్కేఎన్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

దీంతోపాటు పుష్పక విమానం సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నూతన దర్శకుడు దామోదర ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.