‘ఆర్ఆర్ఆర్’.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!

SS Rajamouli Magnam Opus RRR Movie Final Cut Trailer Ready,RRR Movie Latest Update,RRR Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Upate,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,RRR Release Date,RRR Movie Release Date,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR,Jr NTRMovies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Upcoming Movie,Jr NTR RRR Movie Trailer,Jr NTR RRR Trailer,Ram Charan RRR Movie Trailer,Ram Charan RRR Trailer,RRR Movie New Release Date,Alia Bhatt,Ajay Devgn,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Ray Stevenson,Alison Doody,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,SS Rajamouli Movies,Rajamouli New Movie,Rajamouli Latest Movie,KV Vijayendra Prasad,RRR On Jan 7th,RRR From January 7,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Teaser,RRR Movie Trailer Update,RRR Trailer Update,RRR Movie Trailer Release Date,RRR Movie Final Cut Trailer Ready,RRR Movie Final Cut Trailer,RRR Final Cut Trailer,RRR Telugu Movie Final Cut Trailer,RRR Final Cut Trailer Is Ready,RRR Movie Final Cut Trailer Is Ready,Umair Sandhu,RRR Movie Final Cut Trailer Update,RRR Final Cut Trailer News,Umair Sandhu Tweet,#RRROnJan7th,#RRRMovie,#RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళుతుంది. ఎన్నోరోజుల సస్పెన్స్ తర్వాత రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ. ఈసినిమా ట్రైలర్ ఫైనల్ కట్ రెడీ అయింది..ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ట్రైలర్ మైండ్ బ్లాక్ అవుతుందని.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =