బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు

Rebel Star Prabhas Continues His Buzz In Bollywood,Prabhas 25,Prabhas 25 Sandeep Reddy V,Prabhas 25 Movie Spirit,Prabhas 25 Spirit,Prabhas Spirit,Prabhas Spirit Movie,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Update,Adipurush Update,Prabhas Upcoming Movies List,Prabhas Upcoming Movies,Project K,Project K Movie,Project K Update,Project K Movie Update,Prabhas Project K,Prabhas Project K Movie,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Salaar,Salaar Movie,Salaar Movie Update,Salaar Update,Prabhas Salaar,Prabhas Salaar Movie,Salaar Latest Update,Prabhas 21,Prabhas 21 Movie,Prabhas 21 Movie Update,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Latest Update,Radhe Shyam Movie Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radha Krishna Kumar,Prashanth Neel,Om Raut,Nag Ashwin,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Actor Prabhas,Hero Prabhas,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas Upcoming Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Latest Film Updates,Prabhas New Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Latest Projects,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Prabhas Continues His Buzz In Bollywood,Prabhas Buzz In Bollywood,#Prabhas

బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ఆది పురుష్“మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్ “, దిల్ రాజు బ్యానర్ లో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో స్టార్ హీరోలు అందుకునే పారితోషికాలు వందల కోట్లలో ఉంటాయి. అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. వీళ్ల కు పోటీగా ఉన్న అక్షయ్,  హృతిక్ రోషన్ లది ఓ రేంజు. ఒక్కో సినిమాకు వందల కోట్లు అందుకునే టాప్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.హీరో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోస్ ను దాటుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తోన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here