‘బిగ్ బ్రదర్’ కు ‘చిరు’ బర్త్ డే విషెస్

Mega Star Chiranjeevi Sends Out Heartfelt Birthday Wishes To Big B Amitabh Bachchan On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,BIG B,Mega Star Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Next Film,Chiranjeevi Latest News,Big B,Big B Birthday,Big B Amitabh Bachchan,Actor Amitabh Bachchan,Amitabh Bachchan,Amitabh Bachchan Movies,Amitabh Bachchan New Movie,Amitabh Bachchan Birthday,Amitabh Bachchan Birthday Celebrations,Amitabh Bachchan Birthday Special,Amitabh Birthday,Happy birthday Amitabh Bachchan,HBD Amitabh Bachchan,Megastar Chiranjeevi Tweet On Amitabh Bachchan Birthday,Megastar Chiranjeevi,Amitabh Bachchan Turns 79,Amitabh Bachchan 79th Birthday,Chiranjeevi Birthday Wishes To Big B Amitabh Bachchan,Chiranjeevi Birthday Wishes To Amitabh Bachchan,Chiranjeevi Wishes Amitabh Bachchan,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy Movie,Sye Raa Narasimha Reddy Telugu Movie,Sye Raa Narasimha Reddy Songs,Chiranjeevi Sye Raa Narasimha Reddy,Chiranjeevi And Amitabh Bachchan Pic,Megastar Chiranjeevi Wishes Amitabh Bachchan On Birthday,Chiranjeevi Wishes Amitabh Bachchan On Birthday,Chiranjeevi Wish Big B On His Birthday,Chiranjeevi About Amitabh Bachchan,Chiranjeevi Birthday Wishes To His Big Brother Amitabh Bachchan,#HappyBirthdayAmitabhBachchan,#BigB,#HBDAmitabhBachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టిస్తూ మెప్పిస్తూ వ‌చ్చిన అమితాబ్ ఇప్ప‌టికీ న‌టుడిగా పలు కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ఇక నేడు అమితాబ్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బీ కి బర్త్ డే విషెస్ అందించారు. సైరా సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ.. ‘నా ప్రియమైన బిగ్ బ్రదర్, గురువు, అమితాబ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీకు ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తిని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు. వీరిద్దరూ ‘సైరా’ సినిమాలో కలిసి నటించారు. అందులో చిరుకు గురువు పాత్రలో నటించారు అమితాబ్. ఇక నేడు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరు బర్త్ డే విషెస్ అందించారు.

కాగా అమితాబ్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు తన షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేశారు కూడా. ఇదిలా ఉండగా చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వీటితో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here