‘సత్యాగ్రహి’ అందుకే చేయలేదు..!

Powerstar Pawan Kalyan Revealed The Reason For Shelving His Earlier Movie Satyagrahi,Pawan Kalyan About His Movie Satyagrahi,Pawan Kalyan Revealed Reasons About Satyagrahi,Pawan Kalyan Spoke About The Reason To Stop Satyagrahi Movie,Pawan Kalyan About The Reason To Stop Satyagrahi,Pawan Kalyan New Movie Satyagrahi,Satyagrahi,Satyagrahi Movie Poster,Satyagrahi Poster,Satyagrahi New Poster,Satyagrahi Movie Update,Satyagrahi Movie Updates,Satyagrahi Movie Latest Update,Satyagrahi Latest Update,Satyagrahi Update,Pic From Satyagrahi Movie Opening,Satyagrahi Unseen Pic,Satyagrahi First Poster,Pawan Kalyan Satyagrahi,Pawan Kalyan Satyagrahi Movie,Pawan Kalyan Satyagrahi Movie Update,Pawan Kalyan Satyagrahi Poster,Pawan Kalyan Satyagrahi Movie Poster,Pawan Kalyan Satyagrahi Movie First Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Film Updates,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Latest Movie Udpates,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan About Satyagrahi,Pawan Kalyan About Satyagrahi Movie,Pawan Kalyan Tweet About Satyagrahi Movie,Pawan Kalyan Movie Satyagrahi,Pawan Kalyan Twitter,PSPK,#Satyagrahi,#PawanKalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. మధ్యలో సినిమాలు చేయనని చెప్పినా తరువాత మాత్రం సినిమాలు కూడా స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించారు. ఇక ఇదిలా ఉండగా నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి. ఇక ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనసేన పార్టీపై జయ ప్రకాశ్ నారాయణ్ లోక్ నాయక్ ఇన్ఫ్లూయన్స్ చాలా ఉంది.. మీ రచనలు, మీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉంటుంది.. ఇక ఈరోజు జయ ప్రకాశ్ నారయణ్ జయంతి నేపథ్యంలో జనసేన పార్టీ గ్రేట్ లీడర్ కు సెల్యూట్ చేస్తుంది. అంతేకాకుండా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీ సమయంలో చేసిన కృషి గురించి తాను ఒక సినిమాను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో 2003లో “సత్యాగ్రహి” సినిమాను ప్రారంభించాను.. నిజ జీవితంలో జయ ప్రకాష్ లా జీవించాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని సినిమాను మధ్యలోనే ఆపేశా నటించడం కంటే ఆయనలా జీవించడం ఎంతో సంతృప్తినిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నాడు పవన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =