రాజమౌళి బర్త్ డే కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Mega Power Star Ram Charan Tej Sends Special Birthday Wishes To SS Rajamouli On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Udpate,RRR Movie Latest Update,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Latest Updates,RRR Film Udpates,Ram Charan Shares A Special Picture With SS Rajamouli On The Directors,Mega Power Star Ram Charan Tej,Ram Charan Tej,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan RRR Movie Pics,Ram Charan RRR Movie Photo,Ram Charan RRR Movie Latest Pic,Ram Charan Sends Special Birthday Wishes To SS Rajamouli,Ram Charan Special Birthday Wishes To SS Rajamouli,Ram Charan Birthday Wishes To SS Rajamouli,SS Rajamouli,Director SS Rajamouli,SS Rajamouli Birthday,Director SS Rajamouli Birthday Special,Happy Birthday SS Rajamouli,HBD SS Rajamouli,SS Rajamouli Turns 48,SS Rajamouli 48th Birthday,Ram Charan Shares A Special Picture With SS Rajamouli,Director SS Rajamouli's 48th Birthday,Ram Charan Birthday Note For RRR Director SS Rajamouli,SS Rajamouli Birthday Wishes,Alia Bhatt,Ajay Devgn,Jr NTR,Ram Charan Extend Warm Wishes To SS Rajamouli,Ram Charan Wishes To SS Rajamouli,#HappyBirthdaySSRajamouli,#HBDSSRajamouli,#RRRMovie

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రాజమౌళి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “బాహుబలి” మూవీ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటారు. దర్శకుడు రాజమౌళి తన బర్త్ డే అక్టోబర్10 వ తేదీ గ్రాండ్ గా జరుపుకున్నారు. స్టార్ హీరోలు , సినీ ప్రముఖులు , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వేళ్ళు వెత్తాయి. హీరో రామ్ చరణ్ , రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలుపుతూ తామిద్దరి ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు . ఆ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here