“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రెజీనా ఇప్పుడు సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ తో రెజీనా రికార్డ్ క్రియేట్ చేశారు. ఫాలోవర్స్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో కూడా రెజీనా కు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: