“ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Aadavallu Meeku Joharlu Movie First Look, Aadavallu Meeku Joharlu Movie First Look Is Out, Rashmika Mandanna Starrer Aadavallu Meeku Joharlu Movie, Sharwanand and Rashmika, Sharwanand and Rashmika Mandanna Starrer Aadavallu Meeku Joharlu, Sharwanand and Rashmika Mandanna Starrer Aadavallu Meeku Joharlu Movie First Look, Sharwanand and Rashmika Mandanna Starrer Aadavallu Meeku Joharlu Movie First Look Is Out, Sharwanand and Rashmika Movie, Sharwanand Upcoming Movie, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టేశారు.  రష్మిక, శర్వానంద్ లు ఇద్దరూ తెగ నవ్వులు చిందిస్తున్నఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో శర్వానంద్ , హీరోయిన్ రష్మిక ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =