కృతిశెట్టి లేటెస్ట్ రెడ్ డ్రెస్ లుక్

Actress Krithi Shetty Latest Pictures In Red Dress Goes Viral On Social Media,Uppena Fame Krithi Shetty Latest Red Dress Look,Bangarraju,Bangarraju Movie,Krithi Shetty Latest Photo Shoot Goes Viral,Krithi Shetty In A Red Salwar,Krithi Shetty Cute Pics Viral,Heroine Krithy Shetty New Look In Red Dress,Shyam Singha Roy,Rapo 19,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Latest Film Updates,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Next Movies,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Latest Movies,Krithi Shetty Latest Pictures,Krithi Shetty Latest Photos,Krithi Shetty Latest Images,Krithi Shetty Latest Photo Gallery,Krithi Shetty Photos,Krithi Shetty Images,Krithi Shetty Photo Gallery,Krithi Shetty Latest Photoshoot,Krithi Shetty Photoshoot,Krithi Shetty Latest Stills,Krithi Shetty New Look,Krithi Shetty Stills,Krithi Shetty Latest Photo,Krithi Shetty Latest Pics,Krithi Shetty Pics,Krithi Shetty Latest Pics,Krithi Shetty Photoshoot Latest,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Update,Krithi Shetty Photo,Krithi Shetty Latest,Krithi Shetty News,Krithi Shetty Latest Red Dress Look,Krithi Shetty Latest Red Dress Photos,#KrithiShetty

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ ను కృతిశెట్టి కంప్లీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్కీ హీరోయిన్ కృతిశెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” , రామ్ పోతినేని”#RAPO 19 ”, బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీ లో కృతిశెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. కృతిశెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. తాజా గా కృతిశెట్టి రెడ్ డ్రెస్ లో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. కృతిశెట్టి ఫోటోషూట్ క్యూట్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =