“#RT 69″మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Actor Ravi Teja Upcoming Movie Updates, Actor Ravi Teja Upcoming Movies, Mass Maharaja Ravi Teja, Mass Maharaja Ravi Teja Starrer RT 69 Movie Title and First Look Poster, Mass Maharaja Ravi Teja Starrer RT 69 Movie Title and First Look Poster Is Out, Ravi Teja Starrer RT 69 Movie, Ravi Teja Starrer RT 69 Movie Title, Ravi Teja Starrer RT 69 Movie Title and First Look Poster, Ravi Teja Starrer RT 69 Movie Title and First Look Poster Is Out, RT 69, RT 69 Movie, RT 69 Movie Title, RT 69 Movie Title and First Look Poster, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ ” ‘ధమాకా ” గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ దశమి పండగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + five =