కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 182

సినిమా వార్తలు

'నేను లోకల్' కాంబినేషన్ లో మరో చిత్రం?

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో 'నేను లోకల్' ఒకటి. 2017లో విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వసూళ్ల వర్షం కురిపించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ 'మిర్చి'కి ఏడేళ్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"సీటీమార్" మూవీ తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో గోపీచంద్ ఫిమేల్ కబడ్డీ కోచ్, తమన్నా తెలంగాణ ఫిమేల్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. "హిప్పీ"మూవీ ఫేమ్ దిగాంగన మరో కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ భూమిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఉగాది నుండి 'బంగార్రాజు'

కింగ్ నాగార్జున కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2016 సంక్రాంతి కానుకగా విడుదలై అశేష తెలుగు ప్రజానికాన్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే... నాలుగేళ్ల విరామం అనంతరం ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపు చిత్రం తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఓ పిట్టకథ' టీజర్ రిలీజ్

చందు ముద్దు నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ.. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఓ పిట్ట కథ'. ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేయగా.. ఇప్పుడు టీజర్ ను టీజర్ ను రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
3 మంకీస్ మూవీ రివ్యూ
రివ్యూ

3 మంకీస్ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ ని ఎంజాయ్ చేసే వారికే ఈ 'త్రీ మంకీస్' చేసే కామెడీ నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
jaanu-movie-review
రివ్యూ

హగ్గింగ్ కూడా లేని హాంటింగ్ లవ్ స్టోరీ జాను

ఇక సాంకేతికంగా ప్రతి ఒక్కరి నుండి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ తీసుకోగలిగాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఇక నిర్మాణ పరంగా శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత అయిన దిల్ రాజు మేకింగ్ వాల్యూస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినా జాను లాంటి చిత్రాల నిర్మాణంలో బడ్జెట్ కంటే నిర్మాత అభిరుచిని మాత్రమే అభినందనీయమైన అంశంగా పరిగణించాలి. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలా స్కేలింగ్ తో, ఫీలింగ్ తో ఇలాంటి రేర్ ఫిలిమ్స్ ను రేటింగ్ చేయకూడదు. ఇలాంటి అరుదైన ప్రయత్నాలకు మినహాయింపులు లేని అభినందనలు అందించటం అవసరం. ముఖ్యంగా దిల్ రాజు లాంటి అభిరుచి, దక్షత గల నిర్మాతలు మాత్రమే చేయగల ఇలాంటి ఎటెంప్ట్స్ కు "రిమార్క్

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`సీటీమార్`కి భూమిక `స్పోర్ట్స్` సెంటిమెంట్

`గౌత‌మ్ నంద‌` త‌రువాత యాక్ష‌న్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్ లో `సీటీమార్` పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గోపీచంద్ క‌బ‌డ్డీ కోచ్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ కి అక్క పాత్ర‌లో భూమిక క‌నిపించ‌నుంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌విలో జ‌నం ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రెమ్యునరేషన్ వద్దు - అజయ్ దేవగన్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ మూవీ "RRR" సంక్రాంతి కానుకగా 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌రుస‌గా ఇంగ్లీష్ టైటిల్స్ తో అఖిల్

పాతికేళ్ళ క్రితం `సిసింద్రీ`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అక్కినేని బుల్లోడు అఖిల్.. ఐదేళ్ళ క్రితం `అఖిల్`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేశాడు. ఆపై `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో సంద‌డి చేశాడు. హీరోగా న‌టించిన తొలి మూడు సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. న‌టుడిగా అఖిల్ కి మంచి గుర్తింపే ద‌క్కింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాయిప‌ల్ల‌వి స‌మ్మ‌ర్ డ‌బుల్ ధ‌మాకా

`ఫిదా`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది సాయిప‌ల్ల‌వి. మొద‌టి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై `ఎంసీఏ`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన సినిమాలు మాత్రం ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో... సాయిప‌ల్ల‌వి కొత్త చిత్రాల‌పైనే అంద‌రి దృష్టి ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు బాట‌లోనే వెళుతున్న ప‌వ‌న్

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే అత‌ని త‌మ్ముడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. చిరులాగే అన‌తికాలంలోనే స్టార్ డ‌మ్ పొందారు. అంతేకాదు.. అన్న‌య్య బాట‌లోనే సాగి రాజ‌కీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. యాదృచ్ఛికంగా జ‌రిగినా అచ్చంగా అన్న‌య్య త‌ర‌హాలోనే రీ-ఎంట్రీ బాట ప‌ట్ట‌డ‌మే కాకుండా, చిరు త‌ర‌హాలో రీ-ఎంట్రీకి మూవీకి రీమేక్ ని ఎంచుకున్నారు ప‌వ‌న్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇద్దరు యంగ్ హీరోలకు తల్లిగా రమ్యకృష్ణ..!

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత 'నరసింహ' సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల వచ్చిన 'బాహుబలి' సినిమాతో శివగామిగా తార స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. దీనితో తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ రీ ఎంట్రీ లో కూడా తన దూకుడిని…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Wows Fans With New Look,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Look,Power Star Pawan Kalyan New Look,Pawan Kalyan Latest News 2020
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్

తనదైన స్టైల్, మేనరిజం తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా సేవకై రాజకీయాలలో ప్రవేశించి, సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల తరువాత బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ తో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. గుబురు గెడ్డంతో కనిపించే పవన్ కళ్యాణ్ నీట్ షేవ్ తో కనపడి అభిమానులను ఆనందపరిచారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"అల .. వైకుంఠపురములో .. " మూవీ సీక్వెల్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. స్వ‌ర్గీయ కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం మ‌హేష్‌తో బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు హైదరాబాద్ గండిపేట‌లోని అడ్రెస్ క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కోడిరామ‌కృష్ణ స‌తీమ‌ణి కోడి ప‌ద్మ ఆహ్వానం మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ధ‌, జీవిత‌, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌…

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Takes A Shocking Decision,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News 2020,Vijay Deverakonda Shocking Decision,Vijay Deverakonda New Mov
సినిమా వార్తలు

ఇదే నా చివరి లవ్ స్టోరీ..!

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.

TFN Adminవాట్సాప్
Neevalle Nenunna Movie Public Opinion
సినిమా వార్తలు

నీవల్లే నేనున్నా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Degree College Movie Public Opinion
సినిమా వార్తలు

డిగ్రీ కాలేజ్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Jaanu Movie Public Opinion
సినిమా వార్తలు

జాను మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్

షేర్