“అల .. వైకుంఠపురములో .. ” మూవీ సీక్వెల్ ?

Allu Arjun,Trivikram Srinivas, Ala Vaikunthapurramuloo Sequel?,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Sequel,Director Trivikram Srinivas,Allu Arjun New Upcoming Movies,Allu Arjun Trivikram Srinivas Movies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి అల్లు అర్జున్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరపరిచిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ సాంగ్స్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ కి సీక్వెల్ రూపొందించాలని హీరో అల్లు అర్జున్, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన వరుస మూవీస్ “జులాయి”, “S/O సత్యమూర్తి” , “అల .. వైకుంఠపురములో .. ” ఘనవిజయం సాధించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =