`ఫిదా`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సాయిపల్లవి. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై `ఎంసీఏ`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తరువాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో… సాయిపల్లవి కొత్త చిత్రాలపైనే అందరి దృష్టి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Maari 2 Movie Back to Back Best Comedy Scenes | Dhanush | Sai Pallavi | 2019 Latest Telugu Movies
13:07
Fidaa Movie 50 Days Celebrations | Varun Tej | Sai Pallavi | Sekhar Kammula | Telugu Filmnagar
06:27
Sai Pallavi And Dhanush CUTE Scene | Maari 2 Latest Movie | 2019 Latest Telugu Movies
04:01
Maari 2 Latest Telugu Full Movie | Dhanush | Sai Pallavi | 2019 New Telugu Full Length Movies
02:27:13
ప్రస్తుతం ఈ డాన్సింగ్ సెన్సేషన్ `విరాట పర్వం`, `లవ్ స్టోరి` సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తోంది పల్లవి. కాగా, చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ వేసవిలోనే విడుదల కాబోతున్నాయి. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు సినిమాలతో సాయిపల్లవి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: