వ‌రుస‌గా ఇంగ్లీష్ టైటిల్స్ తో అఖిల్

Akhil Once Again Chooses An English Title,Akhil Akkineni,Akhil Next Movie Title,Akhil New Film English Title,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Akkineni Akhil Upcoming Movies 2020

పాతికేళ్ళ క్రితం `సిసింద్రీ`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అక్కినేని బుల్లోడు అఖిల్.. ఐదేళ్ళ క్రితం `అఖిల్`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేశాడు. ఆపై `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో సంద‌డి చేశాడు. హీరోగా న‌టించిన తొలి మూడు సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. న‌టుడిగా అఖిల్ కి మంచి గుర్తింపే ద‌క్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, ప్ర‌స్తుతం అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` చిత్రంలో న‌టిస్తున్నాడు. `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. క‌థానాయ‌కుడిగా న‌టించిన మొద‌టి సినిమాని మిన‌హాయిస్తే అఖిల్ నుంచి వ‌రుస‌గా ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్న చిత్రాలే ప‌ల‌క‌రిస్తున్నాయి. `హ‌లో`, `మిస్ట‌ర్ మజ్ను`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`.. ఇలా అఖిల్ నుంచి సినిమాలు వ‌స్తున్నాయి. మున్ముందు కూడా ఇదే తీరు కొన‌సాగుతుందేమో చూడాలి మ‌రి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 16 =