‘నేను లోకల్’ కాంబినేషన్ లో మరో చిత్రం?

Nenu Local Combo Repeats Again,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Nenu Local Combo Next Movie,Nani Nenu Local Combo Repeats Again,Nenu Local,Nenu Local Movie,Nenu Local Telugu Movie

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో ‘నేను లోకల్’ ఒకటి. 2017లో విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వసూళ్ల వర్షం కురిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కట్ చేస్తే… మరోసారి నాని, త్రినాథరావు నక్కిన, దిల్ రాజు.. ఈ ముగ్గురి కలయికలో మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ప్రస్తుతం నాని.. ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆపై రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు. అదయ్యాకే త్రినాధరావు నక్కిన మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.