కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 179

సినిమా వార్తలు

"టెంపర్" మూవీ సెలబ్రేషన్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టెంపర్" మూవీ 2015 సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాథ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ "టెంపర్" మూవీ కి హై లైట్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
Director Sukumar Prepares Script For Chiru 153
సినిమా వార్తలు

#Chiru 153 మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సుకుమార్ ?

"సైరా నరసింహా రెడ్డి" మూవీ విజయం తరువాత మెగా స్టార్ చిరంజీవి తన 152 వ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషల్ మెసేజ్ తో చిరంజీవి 152 మూవీ రూపొందుతుంది. 152 మూవీ తరువాత #Chiru 153 మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
NTR Lakshmi Kataksham Completes 50 Years
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘లక్ష్మీకటాక్షం’కు 50 ఏళ్ళు

మహానటుడు స్వర్గీయ యన్.టి.రామారావు, జానపద బ్రహ్మ బి.విఠలాచార్యది స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్. వీరి కలయికలో పలు జానపద చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అటువంటి సినిమాలలో ‘లక్ష్మీకటాక్షం’ ఒకటి. జానపద చిత్రాల గాధలను కొత్త పుంతలు తొక్కించి, సరికొత్త వినోదాల జల్లును కురిపించిన ఈ చిత్రంలో... యన్టీఆర్ సరసన కె.ఆర్.విజయ, రాజశ్రీ కథానాయికలుగా నటించారు. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, ఎం.బాలయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత, జ్యోతిలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
Nayanthara And Samantha Together To Share Screen Space
సినిమా వార్తలు

ఒకే చిత్రంలో న‌య‌న‌తార‌, స‌మంత‌

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టిస్తే ఎంత క‌నువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయిక‌లు జ‌ట్టుక‌ట్టినా అంతే ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. అలాంటి క‌నువిందునే క‌ల‌గించ‌బోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాద‌ల్`. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ త‌మిళ సినిమాలో ద‌క్షిణాది అగ్ర తార‌లు న‌య‌న‌తార‌, స‌మంత తొలిసారి క‌ల‌సి న‌టించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR Teams Up With Asuran Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Asuran Movie Director,Asuran Movie,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film Updates,Jr NTR
సినిమా వార్తలు

`అసుర‌న్` ద‌ర్శ‌కుడితో య‌న్టీఆర్?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ప్ర‌స్తుతం `డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` రాజ‌మౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు య‌న్టీఆర్. `అయిన‌ను పోయి రావాలె హ‌స్తిన‌కు` పేరుతో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని టాక్. అంతేకాదు.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi 152 Movie Next Schedule To Begin From February 24
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 24 నుంచి `మెగాస్టార్ 152` నెక్స్ట్ షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన‌ తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ లో పూర్త‌య్యింది. ఒక పాట‌, కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

Team TFNవాట్సాప్
prasanth-varma-gives-update-on-awe-movie-sequel
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ "అ!" మూవీ సీక్వెల్ అప్ డేట్

హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా ప్రధాన పాత్రలలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "అ!" మూవీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ కై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూశారు.

Team TFNవాట్సాప్
tuck-jagadish-team-heads-to-pollachi-for-movie-shooting
షూటింగ్ అప్‌డేట్

పొల్లాచ్చి లో "టక్ జగదీష్"

షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడి గా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ జనవరి లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన "నిన్నుకోరి" మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
Bollywood Legendary Actor Mithun Chakraborty Plays Villain In Prabhas 20
సినిమా వార్తలు

#Prabhas20 లో విలన్ గా లెజెండరీ యాక్టర్ ?

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పీరియాడిక్ డ్రామా "జాను"(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రుపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పసుపులేటి రామారావు మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు - మోహన్ బాబు ఎం

"నాకు సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటుంచీ ఆయనతో నాకు స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమికుల దినోత్సవం రోజున ది సోల్ ఆఫ్ 'శశి'

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఆడికి జోడీగా 'సురభి' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ది సోల్ ఆఫ్ 'శశి' పేరుతో ఈ ప్రేమికుల దినోత్సవం రోజున సురభి కి సంబంధించిన ఒక ఉప డేట్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తేజ-గోపీచంద్ మూవీ - 'అలివేలు వెంకటరమణ'

మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా 'చిత్రం' ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క 'నువ్వు నేను' సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బ్యాచ్‌లర్' కథలతో మన హీరోలు..!

మన్మథుడు సినిమాలో నాగ్ ఎప్పుడో సింగిల్ లైఫ్ బెటర్ అని బ్యాచ్‌లర్ లైఫ్ గొప్పతనాన్ని చెప్పాడు. ఇక ఇప్పుడు మన యంగ్ హీరోలు కూడా సోలో లైఫ్ ఏ బెటరని అంటున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టిల్ బ్యాచిలర్ గానే వున్నారు. సోలో లైఫ్ ను లీడ్ చేయడానికే మన హీరోలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ముగ్గురు హీరోలు బ్యాచ్‌లర్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Vishwak Sen Reveals About HIT
సినిమా వార్తలు

HIT కు అర్థం తెలిపిన హీరో విశ్వక్ సేన్

హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్ " ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ " HIT" ఫిబ్రవరి 28వ తేదీ రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Salman Khan To Pair Up With Pooja Hegde
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో సల్మాన్ కు జోడీగా పూజ హెగ్డే

అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల .. వైకుంఠపురములో .. వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో పూజ హెగ్డే టాలీవుడ్ లో అగ్ర తారగా రాణిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న #Prabhas 20 మూవీ, అఖిల్ "ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందే మూవీ లో కథానాయికగా పూజ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Pays Condolences Over Demise Of Journalist Rama Rao
సినిమా వార్తలు

రామారావు నా ఆత్మబంధువు... ఆ కుటుంబానికి అండగా ఉంటా - మెగాస్టార్ చిరంజీవి సంతాపం

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'విక్రమ్ వేద' రీమేక్ లో..?

విజయ్ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో తమిళంలో వచ్చిన 'విక్రమ్ వేద' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను ఎప్పటినుండో రీమేక్ చేయాలని చూస్తున్న సంగతీ విదితమే. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో రానా - రవితేజ పేర్లు వినిపించాయి. అయితే అప్పటినుండి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Government Proposes To Set Up A Film Institute With International Standards In Hyderabad
సాంగ్

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల లో అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు సోమవారం జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో లో సీనియర్ సినీనటులు చిరంజీవి, నాగార్జున, రెవెన్యు, హోం, న్యాయ తదితర శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

Team TFNవాట్సాప్
Senior Journalist Pasupuleti Rama Rao Is No More
సినిమా వార్తలు

సీనియర్ జర్నలిస్ట్ 'పసుపులేటి రామారావు' కన్నుమూత

మన సీనియర్ జర్నలిస్టు మిత్రులు పసుపులేటి రామారావు(70) అనారోగ్యం తో కొద్దిసేపటి క్రితమే మృతిచెందారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైన ఆయనను ఆదివారం వనస్థలిపురం లోని మెడిసిన్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

Team TFNవాట్సాప్
Mega Power Star Ram Charan Plays Naxalite
సినిమా వార్తలు

నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ "ఆచార్య" మూవీ ని మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక.

Team TFNవాట్సాప్

షేర్