#Chiru 153 మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సుకుమార్ ?

Director Sukumar Prepares Script For Chiru 153

“సైరా నరసింహా రెడ్డి” మూవీ విజయం తరువాత మెగా స్టార్ చిరంజీవి తన 152 వ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషల్ మెసేజ్ తో చిరంజీవి 152 మూవీ రూపొందుతుంది. 152 మూవీ తరువాత #Chiru 153 మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మోహన్ లాల్ పాత్రలో నటించనున్నారని, రీమేక్ రైట్స్ రామ్ చరణ్ వద్ద ఉన్నప్పటికీ NV ప్రసాద్ నిర్మాణ సారథ్యం లో రూపొందనుందని సమాచారం. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =