హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ “ఫలక్ నుమా దాస్ ” ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ ” HIT” ఫిబ్రవరి 28వ తేదీ రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“HIT” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హిట్ అంటే ఏమిటి అని జర్నలిస్ట్స్ అడిగిన ప్రశ్నకు హీరో జవాబు ఇచ్చే వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. HIT అనగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ లో హోమీ సైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అని హీరో తెలిపారు. సక్సెస్ ఫుల్ “అ !” మూవీ నిర్మించిన వాల్ పోస్టర్ సినిమా(నాని, ప్రశాంతి తిపిర్నేని) తమ బ్యానర్ పై రెండవ సినిమా గా ” HIT” ను నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: