పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్” మూవీ 2015 సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాథ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ “టెంపర్” మూవీ కి హై లైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“టెంపర్” మూవీ హిందీ భాష లో “సింబా”, తమిళ భాషలో “అయోగ్య” గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. “టెంపర్” మూవీ రేపటితో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు “టెంపర్” మూవీ స్పెషల్ షో ను 13వ తేదీ 8PM కు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో ఏర్పాటుచేశారు. సూపర్ హిట్ మూవీ “టెంపర్” తరువాత ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ మూవీస్ గా నిలిచాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ “RRR” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: