#Prabhas20 లో విలన్ గా లెజెండరీ యాక్టర్ ?

Bollywood Legendary Actor Mithun Chakraborty Plays Villain In Prabhas 20

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పీరియాడిక్ డ్రామా “జాను”(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రుపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

#Prabhas20 మూవీ లో “డిస్కో డాన్సర్”, “డాన్స్ డాన్స్” వంటి మ్యూజికల్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన, రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి విలన్ గా నటిస్తున్నారని సమాచారం. హీరో ప్రభాస్ పామ్ రీడర్, పూజ హెగ్డే టీచర్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం.
#Prabhas20 మూవీ తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. స్టైలిష్ మూవీ “సాహో” తరువాత ప్రభాస్ నటించే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =