నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ ?

Mega Power Star Ram Charan Plays Naxalite

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” మూవీ ని మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“ఆచార్య” మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించనున్నారని సమాచారం. 30 నిముషాలు ఉండే ఈపాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందని, చిరంజీవి సజెషన్ తో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ “RRR” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత రామ్ చరణ్ “ఆచార్య” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. “ఆచార్య” మూవీ ప్రస్తతం కోకాపేట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.