కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 89

సినిమా వార్తలు

సూర్యకి జోడీగా పూజా హెగ్డే?

తెలుగునాట అగ్ర క‌థానాయ‌కులకు సూప‌ర్ జోడీగా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (`రంగ‌స్థ‌లం`లో ప్ర‌త్యేక గీతం) వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న సంద‌డి చేసిన పూజ... ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి జంట‌గా ఓ పిరియాడిక్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ స్పై థ్రిల్ల‌ర్‌కు ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కలయికలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న విషయం విదితమే. మెహరీన్, జ‌రీన్ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో గోపీచంద్ బృందంపై కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారని వినికిడి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ కోసం ట్రైన్ నేప‌థ్యంలో సాగే ల‌వ్ ట్రాక్‌?

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ సరసన `ఛ‌లో` బ్యూటీ ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా, ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ సినిమా... ఈ నెల 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. ఇదిలా ఉంటే... ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Movie Remake In Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pawan Kalyan Remake Movies List,List of Remakes of Pawan Kalyan Movies In Hindi,List Of Hindi Dubbed Movies Of Pawan Kalyan
సినిమా వార్తలు

హిందీలో పవన్ సినిమా రీమేక్

తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వీరం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాను తెలుగులో కిశోర్‌ కుమార్‌ పార్థసాని (డాలి) దర్శకత్వంలో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘కాటమరాయుడు’ అనే టైటిల్ తో తెరకెక్కించారు. పవన్ కు తమ్ముళ్లుగా ఈ సినిమాలో అజయ్, శివ బాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ నటించారు. అయితే తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Film Facilitation Office Web Portal Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Film Facilitation Office Latest News,Web Portal Launched for Film Facilitation Office in India
సినిమా వార్తలు

ఫిలిం మేకర్స్ కు గుడ్ న్యూస్

నిజానికి ఒక సినిమా చూడాలంటే ఎంత ఈజీనో.. సినిమా తీయాలంటే మాత్రం చాలా కష్టం. సినిమా మొదలైన దగ్గర నుండి రిలీజ్ అయ్యేంతవరకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఫిలిం మేకర్స్ కు. లొకేషన్స్ విషయంలో కానీ.. వాటి పర్మిషన్స్ విషయంలో కానీ.. పబ్లిక్ సేఫ్టీ విషయంలో కానీ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఫిలిం మేకర్స్ కాస్త ఊరట కలిగించే విధంగా చర్యలు తీసుకుంటుంది 'నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్'. ఇకపై ఫిలిం మేకర్స్ ఎలాంటి అనుమతులు కావాలన్నా ఈజీగా పొందే విధంగా 'ఫిలిం ఫెసిలియేషన్ ఆఫీస్' లను అందుబాటులో ఉంచనుంది. ఈనేపథ్యంలోనే www.ffo.gov.in అనే వెబ్ సైట్ ను కూడా…

TFN Adminవాట్సాప్
Killer Movie Mouth Talk, Killer Movie Public Talk, Killer Movie Review, Killer Movie Review And Rating, Killer Review, Killer Telugu Movie Live Updates, Killer Telugu Movie Public Response, Killer Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Lat
సినిమా వార్తలు

కిల్లర్ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌వితేజ ‘మహా సముద్రం’... తాజా అప్‌డేట్‌

గ‌త ఏడాది సంచ‌ల‌నం ‘ఆర్ఎక్స్ 100’తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. ప్ర‌స్తుతం త‌న రెండో చిత్రానికి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కించ‌నున్న ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారు. బౌండ్‌ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న అజ‌య్‌... త్వ‌ర‌లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే... ప్ర‌స్తుతం ‘డిస్కో రాజా’తో రవితేజ బిజీగా ఉండడంతో ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు భోగ‌ట్టా.

Team TFNవాట్సాప్
సాంగ్

బాల‌య్య‌, బోయ‌పాటి, ‘దిల్’ రాజు కాంబోలో సినిమా?

‘భద్ర’ (2005) సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు యాక్ష‌న్ మూవీస్ స్పెష‌లిస్ట్ బోయపాటి శ్రీను. అప్ప‌ట్లో... స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజుకు నిర్మాత‌గా హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా చిత్రం. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్... దాదాపు 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిధ్ధ‌పడుతున్న‌ట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫ‌రెంట్ రోల్‌లో సాయి తేజ్‌?

ఈ వేస‌వికి విడుద‌లైన ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు మెగా హీరో సాయి తేజ్‌. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజుకి... ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ బాగా వ‌ర్కవుట్ అయింద‌నే చెప్పాలి. ఈ విజ‌యం అందించిన ఉత్సాహంతో తన అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజు... యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో ‘భోగి’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు... ఇదివ‌ర‌కు ఎప్పుడూ క‌నిపించ‌ని పాత్ర‌లో ఇందులో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట ఈ `సుప్రీమ్‌` స్టార్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ‌న్నీ సినిమాలో సాయి తేజ్ హీరోయిన్‌?

‘మెంటల్ మదిలో’తో టాలీవుడ్‌కు క‌థానాయిక‌గా పరిచయమైంది నివేదా పేతురాజ్. ఇటీవల సాయి తేజ్ హీరోగా న‌టించిన ‘చిత్రలహరి’లోనూ `స్వేచ్ఛ` పాత్ర‌లో ప్రేక్షకులను పలకరించిందీ భామ‌. ప్ర‌స్తుతం నివేదా ఓ కీల‌క పాత్ర‌లో నటించిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేష్ సినిమా?

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట‌ శ్రీవాస్.

Team TFNవాట్సాప్
Glimpse of Suresh Productions Future Projects, Latest Telugu Movies News, List Of Movies Releasing Suresh Productions In 2019, Suresh Productions Latest News, Suresh Productions Next Projects In 2019, Suresh Productions Upcoming Movies, Suresh Produc
ట్రైలర్ & టీజర్

సురేష్ ప్రొడక్షన్స్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్‌

సురేష్ ప్రొడక్షన్స్… దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి. పరాజయాల‌లోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ. అందుకే 55 ఏళ్ళుగా తమ సంస్థలో పలు చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది. మూవీ మొఘ‌ల్, స్టార్‌ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థను ఆయన తనయుడు డి.సురేష్ బాబు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించనున్నట్టు అధినేత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venky Mama Action Sequence with 250 Artists, Venky Mama Movie Shooting Details, Venky Mama Movie Updates, Venky Mama New Schedule Details, Venky Mama Telugu
సినిమా వార్తలు

250 మంది జూనియర్ ఆర్టిస్టులతో ‘వెంకీమామ’ యాక్ష‌న్ సీక్వెన్స్‌?

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.య‌స్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌గా చైతు దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
#RRR, #RRR Movie Updates, #RRR Telugu Movie Latest News, Latest Telugu Movies News, RRR Interval Scene to be Highlight of the Film, RRR Movie Highlight Scenes, RRR Movie Interval Scene, RRR Telugu Movie Interval Scene, Telugu Film News 2019, Telugu F
సినిమా వార్తలు

హైలైట్‌గా నిల‌వ‌నున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఇంట‌ర్వెల్ బ్యాంగ్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పిరియాడిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా తారక్… అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
#Balakrishna, #NBK105, Balakrishna 105 to Begin on June 12th, Balakrishna New Movie News, Balakrishna Next Film Updates, Balakrishna Upcoming Movie News, Latest Telugu Movies News, Nandamuri Balakrishna 105 Movie Muhurtham Starts On June 12th, Telugu
సినిమా వార్తలు

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాల‌కృష్ణ 105?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొంద‌నున్న‌ విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించ‌నున్నాడు. బాలయ్య 105వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.

Team TFNవాట్సాప్
#KiaraAdvani, Actress Kiara Advani Next Film Updates, Heroine Kiara Advani New Movie News, Kiara Advani Next Film with Sivakarthikeyan, Kiara Advani to Make Debut in Kollywood, Kiara Advani to Pair Up with Sivakarthikeyan in Vignesh Shivan film, Kiar
సినిమా వార్తలు

కోలీవుడ్‌కి వెళుతున్న‌ కియారా అద్వాని?

‘భరత్ అనే నేను’తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ‌ కియారా అద్వాని. ఆ త‌రువాత విన‌య విధేయ రామ‌లోనూ క‌నువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా, సౌత్ ఇండియన్ ఫిలిమ్స్‌లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే కియారా… ఇప్పుడు కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని టాక్.

Team TFNవాట్సాప్
Hulchul Movie First Song Oh Cheliya Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hulchul Movie Updates,Hulchul Telugu Movie Latest News,Hulchul Movie Songs,Hulchul Telugu Movie Songs
సాంగ్

రిలీజయిన హల్ చల్ మూవీ లిరికల్ సాంగ్

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీపతి కర్రి దర్శకత్వం లో రుద్రాక్ష్ ఉత్కమ్, ధన్య బాలకృష్ణ జంటగా కామెడీ థ్రిల్లర్ మూవీ హల్ చల్ రూపొందింది. కృష్ణుడు, మధునందన్, జెమిని సురేష్, షణ్ముఖ్, జోగి నాయుడు, రవి ప్రకాష్ , ప్రీతి నిగమ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. భరత్ మధుసూదనన్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ తోట రాజు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
Priya Prakash Varrier to pair up with Nithiin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Varrier to Pair up with Nithiin,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier Upcoming Movie With
సినిమా వార్తలు

హీరో నితిన్ తో జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ ?

ఒరు అదార్ లవ్ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కనుసైగలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ గా ప్రియా ప్రకాష్ ముందున్నారు. ప్రియా ప్రకాష్ చాలా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు హీరో నితిన్ తో ఒక మూవీ లో ప్రియా ప్రకాష్ జతకట్టనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Allu Arjun AA19 Second Schedule Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,#AA19,Pooja Hegde Joins Allu Arjun For AA19 Second Schedule Today,AA19 New Schedule Update,Allu Arjun and Trivikram Movie
షూటింగ్ అప్‌డేట్

AA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నAA19 మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ రోజు నుండి హీరోయిన్ పూజ హెగ్డే షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
#SarileruNeekevvaru, Actress Vijaya Shanthi Character Revealed in Sarileru Neekevvaru Telugu Movie, Latest Telugu Movies News, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’లో విజ‌య‌శాంతి పాత్ర డిటైల్స్‌?

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… దాదాపు పాతికేళ్ళ పాటు ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో నటించి తన అస‌మాన అభిన‌యంతో ప్రేక్షకులను అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ నటీమణి… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో విజయశాంతి పాత్ర తీరు తెన్నులపై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్