
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 88


బిజినెస్మ్యాన్గా సల్మాన్ ఖాన్

‘బంగార్రాజు’లో కీర్తి సురేష్?

మెట్రో లో హీరో నితిన్

కుటుంబకథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’కు 40 ఏళ్ళు

రెండు ఛాయలున్న పాత్రలో బాలకృష్ణ?


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మౌత్ టాక్

చిరంజీవి ‘పునాదిరాళ్ళు’కు 40 ఏళ్ళు

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్లో చరణ్!?

మల్లేశం మూవీ మౌత్ టాక్
మరో టాలెంటెడ్ డైరెక్టర్తో నేచురల్ స్టార్?

ఓటర్ మూవీ మౌత్ టాక్

స్పెషల్ మూవీ మౌత్ టాక్

ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ మౌత్ టాక్
సంవత్సరం తరువాత కెమెరా ముందుకు నితిన్

రికార్డ్ క్రియేట్ చేసిన "కబీర్ సింగ్ "
బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా అర్జున్ రెడ్డి మూవీ ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. కబీర్ సింగ్ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించి క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలపొందింది. హీరో షాహిద్ కపూర్ యాం గ్రీ యంగ్ డాక్టర్ గా చేసిన పెర్ఫార్మెన్స్ అతని సినీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచింది. హీరోయిన్ కియారా అద్వానీ తన మనోహరమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు.

బిజినెస్మ్యాన్గా సల్మాన్ ఖాన్
ఇటీవల విడుదలైన ‘భారత్’తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఒక వైపు ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరో వైపు తన తదుపరి చిత్రం ‘దబాంగ్ 3’లో నటిస్తున్నాడు సల్లూ భాయ్. అంతేకాదు... ‘దబాంగ్ 3’ సెట్స్పై ఉండగానే... క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి కాంబినేషన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు. ‘ఇన్షా అల్లా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్కు జంటగా అలియా భట్ నటించనుంది. కాగా, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

‘బంగార్రాజు’లో కీర్తి సురేష్?
‘కింగ్’ నాగార్జున కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రం... తొలి భాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే రూపొందనుంది.

మెట్రో లో హీరో నితిన్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతుంది. భీష్మ మూవీ రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే . ప్రస్తుతం భీష్మ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రుతుపవనాల రాకతో నిన్న తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టి వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కువ శాతం ప్రజలు మెట్రో రైళ్ళను ఆశ్రయించారు.

కుటుంబకథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’కు 40 ఏళ్ళు
చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో ‘ఇంటింటి రామాయణం’ ఒకటి. మూడు జంటల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చంద్రమోహన్ - జయసుధ, రంగనాథ్ - ప్రభ, నూతన్ ప్రసాద్ - రమాప్రభ ఆ జంటలుగా నటించారు. పి.సాంబశివరావు దర్శకత్వంలో నవతా ఆర్ట్స్ అధినేత ఎన్. కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో పలు చోట్ల శతదినోత్సవం జరుపుకుంది.

రెండు ఛాయలున్న పాత్రలో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో `జై సింహా` తరువాత మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య సరసన శ్రియ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఫస్ట్ ర్యాంక్ రాజు తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి స్టూడెంట్, పేరెంట్స్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’.

ఓటర్ తెలుగు మూవీ రివ్యూ - రీకాల్ కాన్సెప్ట్ మీద తీసిన పవర్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్ ఫిలిమ్ ఓటర్
*సెకండ్ హాఫ్ లో కొంత సాగతీత *కొన్ని రొటీన్ సీన్స్


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

మల్లేశం తెలుగు మూవీ రివ్యూ - మనసును హత్తుకునే కథ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా పలానా వర్గం మాత్రమే చూడాల్సిన సినిమా అని చెప్పే సినిమా కాదు. ఓ సామాన్య వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయం.. పడే కష్టం గురించి.. అలాగే చేనేత కార్మికలు కష్టం ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిరంజీవి ‘పునాదిరాళ్ళు’కు 40 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్కు పునాదిగా నిలచిన చిత్రం ‘పునాదిరాళ్ళు’. కొణిదెల శివశంకర వరప్రసాద్ను కాస్త చిరంజీవిగా మార్చి కాలక్రమంలో మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదపడిన సినిమా ఇది. నరసింహరాజు హీరోగా నటించిన ఈ చిత్రంలో... హీరో స్నేహితుల్లో ఒకడిగా ముఖ్య పాత్రను పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు చిరు. కవిత, గోకిన రామారావు, రోజారమణి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి గూడపాటి రాజ్కుమార్ దర్శకత్వం వహించాడు. ఎస్.ప్రేమ్జీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలలో “కార్మిక కర్షక”, “ఏ పల్లె ఏ వాడ” వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని చందన్ సిగార్ వర్క్స్ ఎస్.అబ్దుల్…

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్లో చరణ్!?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా... మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇటీవల ఫ్యామిలీతో హాలిడే ట్రిప్కి వెళ్ళొచ్చిన చరణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ `ఆర్ ఆర్ ఆర్` సెట్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

మల్లేశం మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.
మరో టాలెంటెడ్ డైరెక్టర్తో నేచురల్ స్టార్?
ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో `గ్యాంగ్ లీడర్`, ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో `వి` చిత్రాలు చేస్తున్న నేచురల్ స్టార్ నాని... మరో టాలెంటెడ్ డైరెక్టర్తో జట్టుకట్టనున్నట్లు టాలీవుడ్ టాక్. ఆ దర్శకుడు మరెవరో కాదు... చంద్రశేఖర్ యేలేటి.

ఓటర్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

స్పెషల్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

హాలీవుడ్ కు శృతిహాసన్ -ఫస్ట్ సౌతిండియన్ హీరోయిన్
ఇన్ని రోజులు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన శృతిహాసన్.. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో అప్పుడే రవితేజతో నటించే అవకాశం కొట్టేసింది. మొదట రెమ్యునరేషన్ దగ్గర కాస్త మొండికేసిన ఈ భామ ఆ తరువాత దిగొచ్చి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తమిళ్ లో విజయ్ సేతుపతితో కూడా మరో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరుపుకొని షూటింగ్ ను ప్రారంభించింది.
సంవత్సరం తరువాత కెమెరా ముందుకు నితిన్
మూడు సినిమాల వరుస ప్లాఫ్స్ తరువాత ఇప్పటి వరకూ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు యంగ్ హీరో నితిన్. దాదాపు ఏడాది గ్యాప్ తరువాత భీష్మ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినా ఇప్పటివరకూ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.