హీరో నితిన్ తో జంటగా ప్రియా ప్రకాష్ వారియర్ ?

Priya Prakash Varrier to pair up with Nithiin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Varrier to Pair up with Nithiin,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier Upcoming Movie With Nithiin,Priya Prakash Varrier Next Film Updates
Priya Prakash Varrier to pair up with Nithiin

ఒరు అదార్ లవ్ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమయ్యారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కనుసైగలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారారు. గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ గా ప్రియా ప్రకాష్ ముందున్నారు. ప్రియా ప్రకాష్ చాలా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఇప్పుడు హీరో నితిన్ తో ఒక మూవీ లో ప్రియా ప్రకాష్ జతకట్టనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ సెలెక్ట్ అయినట్టు సమాచారం. దర్శకులు వెంకీ కుడుమల, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న రెండు మూవీస్ కు నితిన్ కమిట్ అయ్యారు. ఈ రెండు మూవీస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=z6KOmkwGaO4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =