కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 83

సినిమా వార్తలు

ఇన్ స్టాగ్రామ్ లో 'ఆల్వేస్ రామ్ చరణ్'

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొంత మంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరన్న సంగతి కూడా విదితమే. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయనకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. ఇటీవలే తన ట్విట్టర్ ను కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెటిజన్ కు తాప్సీ ఛాలెంజ్

వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ హిందీతో పాటు తెలుగు కూడా తన సత్తా చాటుతుంది తాప్సీ. ఇటీవలే బద్లా సినిమాతో హిందీలో హిట్ కొట్టిన తాప్సీ.. తెలుగులో రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే సినిమాతో మరో హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం తాప్సీ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీ గా ఉంది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఓ నెటిజన్ కు ఛాలెంజ్ విసిరింది తాప్సీ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటారా..? అదేంటంటే..

TFN Adminవాట్సాప్
#Ramayana, Latest Telugu Movies News, Movie Being Made On Ramayana In Rs 500 Crore Budget, Ramayana Movie to be Made in 3 Languages, Ramayana Movie Updates, Ramayana Telugu Movie Latest News, Ramayana to be adapted into big budget action film, Telugu
సినిమా వార్తలు

భారీ స్థాయిలో మూడు భాషల్లో రామాయణ

ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో రామాయణం మీద ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. రామారావు, నాగేశ్వర్రావు కాలంలో అయితే రామాయణం మీద ఎన్నో అద్భుతమైన కావ్యాలు తెరమీద చూపించారు. ఆ తరువాత కమర్షియల్ మూవీస్ కు ఎక్కువగా ప్రేక్షకాదరణ పెరగడంతో ఈ సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. అలాంటి రామాయణం కథ ఆధారంగా మరోసారి అత్యంత భారీస్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

సాహో మూవీ ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ విడుదల

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15 వతేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. సైకో సయాన్ సాంగ్ ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. అన్ని భాషలలోనూ ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nithiin And Ileana To Reunite After 10 Years, Rechipo Combo to Repeat Again After 10Years, Nithiin and Ileana Combo again After Long Time, Nithiin and Ileana Combo, Nithiin and Actress Ileana Combo Again,Nithiin and Ile
సినిమా వార్తలు

10 ఏళ్ళ త‌రువాత `రెచ్చిపో`జోడీ?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం... ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ముగ్గురు కథానాయికలకు స్థాన‌మున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం... కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కోసం క‌థానాయిక అన్వేష‌ణ‌లో ఉంద‌ని సమాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇప్పుడు ఆ పాత్ర కోసం టాలెంటెడ్ బ్యూటీ ఇలియానాను ఎంపిక చేశార‌ని…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nani Next Projects, Nani Heroine In Two Crazy Projects,Priyanka Agarwal to act with Nani, Priyanka Agarwal Mohan Signed For Two More Interesting Projects, Priyanka Upcoming Two Projects, Actress Priyanka Upcoming Two Pr
సినిమా వార్తలు

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్‌?

ప్రియాంక అరుళ్ మోహన్... ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే... ఈ అమ్మ‌డి తొలి తెలుగు చిత్రం సెట్స్ పై ఉండగానే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vikram Starrer Mister KK Gets A Release Date , Mr KK Release Date Locked, Mister Kk Movie Release date, Mister Kk Release date, Mister Kk Release date Confirmed, Mister Kk Release date Fixed, Mister Kk Telugu Movie Rele
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్ర‌మ్‌ ‘మిస్టర్. K K’

విలక్షణ నటుడు విక్రమ్ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కడారం కొండాన్’. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ‘మిస్టర్. K K’ పేరుతో ఇటీవ‌లే కిల్ల‌ర్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ లో విడుదల చేయనున్నారు. కమల్‌తో ‘తూంగావనం’ (తెలుగులో ‘చీకటిరాజ్యం’)వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్ ఎం.సెల్వ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. కమల్ రెండో తనయ అక్షర హాసన్ కీలక పాత్ర…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sree Vishnu Heroine For Ravi Teja New Movie, Ravi Teja Disco raja Movie Latest News, Tanya hope finalized for Ravi Teja Disco Raja, Tanya hope Confirmed for Disco Raja Movie,Tanya hope Selected as Heroine In Disco Raja
సినిమా వార్తలు

రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?

‘నేను శైలజ’ చిత్రంలోని “నైట్ ఈజ్ స్టిల్ యంగ్” పాటతో నర్తకిగా వెండితెరకు పరిచయమైన భామ తాన్యా హోప్. అనంతరం ‘అప్పట్లో ఒకడున్నాడు’, ‘పటేల్ సర్’, ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటిగానూ ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈమె నటించిన కన్నడ చిత్రం ‘హోమ్‌ మినిస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా... మరో కన్నడ మూవీ ‘ఖాకి’ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Double Dhamaka For Amitabh Bachchan Fans, Amitabh Bachchan , Amitabh Bachchan Upcoming Movies, Amitabh Bachchan Upcoming Movies List 2019, Amitabh Bachchan Starrer two Movies Releasing On Same Day, Amitabh Bachchan Jhun
సినిమా వార్తలు

గాంధీ జ‌యంతికి అమితాబ్ బ‌చ్చ‌న్‌ డ‌బుల్ ధ‌మాకా?

అమితాబ్ బ‌చ్చ‌న్‌... భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ పేరే ఒక బ్రాండ్‌. ఐదు ద‌శాబ్దాల అభిన‌య ప‌ర్వంలో ప‌లు విభిన్న భూమిక‌ల‌ను పోషించి... భార‌తీయ య‌వ‌నిక‌పై త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. కేవ‌లం క‌థానాయ‌కుడి పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా... ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో క‌నిపించి ఆ పాత్ర‌ల‌కే వ‌న్నె తెచ్చారు బిగ్ బి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, vijay deverakonda and Rashmika Combo again, vijay deverakonda and Rashmika Mandanna Combo, vijay deverakonda and Actress Rashmika Combo Again,vijay deverakonda and Rashmika Mandanna Combo Repeats Again, Telugu Filmnagar
సినిమా వార్తలు

`గీత గోవిందం` త‌రువాత మ‌రోసారి...?

`గీత గోవిందం`... యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం. అలాంటి ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన ర‌ష్మిక మంద‌న్న‌తో... ప్ర‌స్తుతం `డియ‌ర్ కామ్రేడ్‌` చేస్తున్నాడు విజ‌య్‌. నిర్మాణ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్... ఈ నెల 26న విడుద‌ల కానుంది. కాగా,`గీత గోవిందం` నాయిక‌తో మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేసిన విజ‌య్‌... ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తోనూ మ‌రో చిత్రం చేయ‌బోతున్నాడంటూ ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు... ఇప్ప‌టికే విజ‌య్‌, ప‌ర‌శురామ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని... అన్నీ కుదిరితే ఈ ఏడాది చివ‌ర‌లోగానీ లేదంటే వ‌చ్చే సంవ‌త్స‌రం…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna To Act In Pink Remake, Pink Movie To Remake In Telugu, Nandamuri Balakrishna Pink Movie Remake Updates, Balakrishna in Telugu remake of Pink, Balakrishna perfect choice for Pink remake, Nandamuri Balakrishna
సినిమా వార్తలు

`పింక్‌` తెలుగు రీమేక్‌లో బాల‌కృష్ణ‌?

`మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు`, `ముద్దుల మావ‌య్య‌`, `ల‌క్ష్మీ న‌ర‌సింహా`... ఇలా రీమేక్స్ లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న ట్రాక్ రికార్డ్ న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ది. ఇంకా చెప్పాలంటే... ఒరిజిన‌ల్ వెర్ష‌న్స్ కంటే మిన్న‌గా రీమేక్స్ హిట్ అయిన సంద‌ర్భాలు బాల‌య్య‌కు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో... ఈ నంద‌మూరి హ్యాండ్స‌మ్ హీరో మ‌రో రీమేక్‌లో న‌టించ‌బోతున్నారంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Allu Arjun Appreciates Brochevarevarura, Allu Arjun appreciated Team of Brochevarevarura , Allu Arjun Congrats Brochevarevarura Movie cast, Brochevarevarura Latest Movie News, Allu Arjun Loved Brochevarevarura Movie, Br
సినిమా వార్తలు

బ్రోచేవారెవరురా పై బన్నీ ప్రశంసలు

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీ విష్ణు, నివేదా థామస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా ఈనెల 28వ తేదీన రిలీజై మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మరోసారి శ్రీ విష్ణు, నివేదా థామస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని ఈ సినిమాతో రుజువైంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Yash Reverts His Producer To Prabhas, Yash thinks the story best suits Prabhas, Actor Yash suggests a script to his Prabhas, Yash directs the director towards his Prabhas, Prabhas Latest Movie News, Prabhas Saaho Movie
సినిమా వార్తలు

ప్రభాస్ ను రికమెండ్ చేసిన యష్..!

నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ను ఏంటి యష్ రికమెండ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అసలు స్టోరీ ఏంటంటే.. కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో యష్ కన్నడ తో పాటు తెలుగు, హిందీ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కలెక్షన్ల పరంగా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక యష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. కన్నడ స్టార్ డైరక్టర్ ఒకరు యష్ ని ఓ ఇంట్రస్టింగ్ స్టోరీతో, పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథతో ఎప్రోచ్ అయ్యారట. కేజీఎఫ్ సినిమాను మించిన కథ అవుతుందని యష్ కి ఆ డైరెక్టర్ చెప్పాడట.

TFN Adminవాట్సాప్
#BandobastTeaser, Bandobast Movie Teaaser, Bandobast Movie Teaser Out Now, Bandobast Movie Updates, Bandobast Official Teaser, Bandobast Telugu Movie Latest News, Bandobast Telugu Movie Teaser, Latest Telugu Movies News, Suriya Starrer Bandobast Teas
ట్రైలర్ & టీజర్

బందోబస్త్ మూవీ టీజర్ విడుదల

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాప్పాన్ తమిళ మూవీ రూపొందింది . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,ఆర్య, సాయేషా ముఖ్య పాత్రలలో నటించారు. హీరో సూర్య 37 చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, సూర్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కాప్పాన్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ .

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, Rana Daggubati as Producer, Rana Daggubati Turns Producer, Rana to Produce Raj Tarun Movie, Rana Daggubati to turn producer for Raj Tarun, Rana to produce Raj Tarun Next ,Rana chooses Raj Tarun for his productional venture, R
సినిమా వార్తలు

నిర్మాతగా రానా దగ్గుబాటి

బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రానా దగ్గుబాటి ఆ మూవీ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిన రానా ఇప్పుడు ఫుల్ టైమ్ నిర్మాతగా మారారు. యువ నటుడు రాజ్ తరుణ్ హీరో గా సొంత బ్యానర్ లో రానా ఒక మూవీ ని నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఆమె ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఆమె ట్రైలర్ రిలీజ్

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్‌ ఇచ్చింది అమలా పాల్. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, 30 Years Completed Jayammu Nischayammu Raa Telugu Movie, 30 Years For Jayammu Nischayammu Raa Movie, 30 years Of Jayammu Nischayammu Raa, Latest Tollywood Movie Updates,Jayammu Nischayammu Raa Movie , Telugu Film News, Telugu
సినిమా వార్తలు

జ‌ంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు

“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జ‌న‌రంజ‌క వినోదాత్మ‌క చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయ‌కా నాయిక‌లుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం న‌టుడిగా తొలి అడుగులు వేయ‌గా... సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో త‌ళుక్కున మెరిసారు.

Team TFNవాట్సాప్
Actress Sunaina Back to Silver Screen,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sunaina Latest News,Heroine Sunaina Latest Movie,Sunaina Back To Silver Screen With Oh Baby Movie,Oh Baby Movie Updates,Oh
సినిమా వార్తలు

సునయన బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్

చైల్డ్ ఆర్టిస్ట్ కమ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, సీరియల్ యాక్టర్ కమ్ కమ్ కమ్ పెట్టుకుంటూ పోవాలి సునయన గురించి చెప్పాలంటే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనసు మమత అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సనయన.. తన అభినయంతో అందరినీ మెప్పించింది. చిన్న వయసులో ఎంతో మెచ్యూర్డ్ గా నటించగలిగిన టాలెంట్ ఆమె సొంతం. దీనికి అమ్మోరు సినిమానే ఓ నిదర్శనం. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల్నింటిలో ఇదో మైల్ స్టోన్ లాంటి సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ కోసం స్పెష‌ల్‌ ట్రైన్ సెట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల‌నాటి లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించే పనిలో ఉంది చిత్ర బృందం. కాగా... మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన క‌థ‌నం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies,7 Years For SS Rajamouli Eega Movie, 7 Years Completed Eega Telugu Movie, 7 Years For Eega Movie, 7 years Of Eega, Latest Tollywood Movie Updates,Eega Telugu Movie, Telugu Movies News 2019, Rajamouli Eega Movie , Rajamouli Lat
సినిమా వార్తలు

రాజ‌మౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు

ఎస్.ఎస్.రాజమౌళి... తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ బాట ప‌ట్ట‌డం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత , క‌న్న‌డ న‌టుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవ‌ద‌ర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్

షేర్