నిర్మాతగా రానా దగ్గుబాటి

2019 Telugu Full Movies, Rana Daggubati as Producer, Rana Daggubati Turns Producer, Rana to Produce Raj Tarun Movie, Rana Daggubati to turn producer for Raj Tarun, Rana to produce Raj Tarun Next ,Rana chooses Raj Tarun for his productional venture, Raj Tarun gets lucky chance Rana Daggubati, Raj Tarun Latest Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Rana to Produce Raj Tarun Movie

బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రానా దగ్గుబాటి ఆ మూవీ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిన రానా ఇప్పుడు ఫుల్ టైమ్ నిర్మాతగా మారారు. యువ నటుడు రాజ్ తరుణ్ హీరో గా సొంత బ్యానర్ లో రానా ఒక మూవీ ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ లవర్స్ మూవీ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరో గా ఒక మూవీ ని రానా నిర్మిస్తున్నారు. ఆ మూవీ బాలీవుడ్ మూవీ డ్రీమ్ గర్ల్ కు తెలుగు రీమేక్ గా రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్న రానా నటిస్తున్న హాథీ మేరే సాథీ, హౌస్ ఫుల్ 4, , మడై తిరంతు మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. రానా హీరోగా నటించనున్న హిరణ్య కశప, విరాటపర్వం మూవీస్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=oBztfa_pKMw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =