బందోబస్త్ మూవీ టీజర్ విడుదల

#BandobastTeaser, Bandobast Movie Teaaser, Bandobast Movie Teaser Out Now, Bandobast Movie Updates, Bandobast Official Teaser, Bandobast Telugu Movie Latest News, Bandobast Telugu Movie Teaser, Latest Telugu Movies News, Suriya Starrer Bandobast Teaser Out, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Bandobast Movie Teaser Out Now

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాప్పాన్ తమిళ మూవీ రూపొందింది . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,ఆర్య, సాయేషా ముఖ్య పాత్రలలో నటించారు. హీరో సూర్య 37 చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, సూర్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కాప్పాన్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాప్పాన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ ఆగస్ట్ 30 వ తేదీ విడుదలకానున్నాయి. బందోబస్త్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోగో ను దర్శక ధీర రాజమౌళి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బందోబస్త్ మూవీ టీజర్ ను హీరో రానా రిలీజ్ చేశారు. మోహన్ లాల్ , సూర్య కలసి నటించిన మొదటి మూవీ కాప్పాన్. KV ఆనంద్, హీరో సూర్య సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో
రూపొందిన మూడవ సినిమా బందోబస్త్ (కాప్పాన్).

[subscribe]

[youtube_video videoid=o29rQnBpeRo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =