రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్‌?

2019 Latest Telugu Movie News, Nani Next Projects, Nani Heroine In Two Crazy Projects,Priyanka Agarwal to act with Nani, Priyanka Agarwal Mohan Signed For Two More Interesting Projects, Priyanka Upcoming Two Projects, Actress Priyanka Upcoming Two Projects, Telugu Filmnagar, Two Crazy Projects For Priyanka Agarwal, Actor Nani Latest Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Nani Heroine In Two Crazy Projects

ప్రియాంక అరుళ్ మోహన్… ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే… ఈ అమ్మ‌డి తొలి తెలుగు చిత్రం సెట్స్ పై ఉండగానే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త‌ వివరాల్లోకి వెళితే… నేచురల్ స్టార్ నాని, బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది ప్రియాంక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌… ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా… తొలి చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సెట్స్ పై ఉండగానే శర్వానంద్ అప్‌క‌మింగ్‌ ఫిలింలోనూ కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుందట ఈ భామ. అంతేకాదు… అక్కినేని అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కూడా ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా… ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ప్రియాంక ఎంట్రీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=c30Xo3v4kf8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.