గాంధీ జ‌యంతికి అమితాబ్ బ‌చ్చ‌న్‌ డ‌బుల్ ధ‌మాకా?

2019 Latest Telugu Movie News, Double Dhamaka For Amitabh Bachchan Fans, Amitabh Bachchan , Amitabh Bachchan Upcoming Movies, Amitabh Bachchan Upcoming Movies List 2019, Amitabh Bachchan Starrer two Movies Releasing On Same Day, Amitabh Bachchan Jhund Movie Latest News,Amitabh Role in Sye Raa Narasimha Reddy Movie, Amitabh Sye Raa And Jhund Releasing on Same Day, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Double Dhamaka For Amitabh Bachchan Fans

అమితాబ్ బ‌చ్చ‌న్‌… భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ పేరే ఒక బ్రాండ్‌. ఐదు ద‌శాబ్దాల అభిన‌య ప‌ర్వంలో ప‌లు విభిన్న భూమిక‌ల‌ను పోషించి… భార‌తీయ య‌వ‌నిక‌పై త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. కేవ‌లం క‌థానాయ‌కుడి పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా… ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో క‌నిపించి ఆ పాత్ర‌ల‌కే వ‌న్నె తెచ్చారు బిగ్ బి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి అమితాబ్‌కి 2019 గాంధీ జ‌యంతి (అక్టోబ‌ర్ 2) ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే… ఆ రోజున అమితాబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన రెండు సినిమాలు జ‌నం ముందుకు రానున్నాయని స‌మాచారం. ఆ చిత్రాలే… `సైరా న‌ర‌సింహారెడ్డి`, `జుంద్‌`. హిస్టారిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన `సైరా`లో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి (మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్న పాత్ర‌)కి గురువుగా న‌టించిన‌ అమితాబ్‌… స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న `జుంద్‌`లో ఫుట్‌బాల్ కోచ్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే… రెండు కూడా గురువు పాత్ర‌లే. మ‌రి… స్పెష‌ల్ డేకి రానున్న ఈ వెరీ స్పెష‌ల్ మూవీస్‌తో అమితాబ్ మ‌రోసారి అభిమానుల‌ను మురిపిస్తారేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=mp_KkZjckjg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + two =