భారీ స్థాయిలో మూడు భాషల్లో రామాయణ

#Ramayana, Latest Telugu Movies News, Movie Being Made On Ramayana In Rs 500 Crore Budget, Ramayana Movie to be Made in 3 Languages, Ramayana Movie Updates, Ramayana Telugu Movie Latest News, Ramayana to be adapted into big budget action film, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Ramayana Movie to be Made in 3 Languages

ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో రామాయణం మీద ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. రామారావు, నాగేశ్వర్రావు కాలంలో అయితే రామాయణం మీద ఎన్నో అద్భుతమైన కావ్యాలు తెరమీద చూపించారు. ఆ తరువాత కమర్షియల్ మూవీస్ కు ఎక్కువగా ప్రేక్షకాదరణ పెరగడంతో ఈ సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. అలాంటి రామాయణం కథ ఆధారంగా మరోసారి అత్యంత భారీస్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దంగల్’ దర్శకుడు నితేశ్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉదయవర్ ఈ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరించనుండగా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 3 భాగాలుగా 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమాలో నటీనటులు వివరాలు గురించి మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఆ వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=xPfxOY4c-ng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =