సాహో మూవీ ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ విడుదల

Saaho Movie First Single Psycho Saiyaan Song Out Now,Saaho – Prabhas Dances Like A Dream In Psycho Saiyaan,Prabhas Dances Like A Dream In Saaho Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Movie Songs,Saaho Telugu Movie Songs,Psycho Saiyaan Song,Psycho Saiyaan Full Song,#PsychoSaiyaan
Saaho Movie First Single Psycho Saiyaan Song Out Now

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15 వతేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. సైకో సయాన్ సాంగ్ ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో చిత్ర యూనిట్ ఈ రోజు
రిలీజ్ చేసింది. అన్ని భాషలలోనూ ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనిష్క్ బాగ్చి స్వరకల్పనలో గీత రచయిత శ్రీజో రచించిన , అనిరుధ్ రవిచందర్, తనిష్క్ బాగ్చి, ధ్వని భానుశాలి గానం చేసిన సైకో సయాన్ సాంగ్ ప్రేక్షకాభిమానులను అలరించింది. రాజు సుందరం కొరియోగ్రఫీ లో ఈ సాంగ్ లో నటించిన ప్రభాస్, శ్రద్ధా కపూర్ డాన్స్ మూ మెంట్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న సాహో మూవీ కై బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమల ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=I7HwFFJGWhw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 13 =