కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 65

సినిమా వార్తలు

బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా మూవీ ప్రారంభం

శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తడాఖా, అల్లుడు శీను, రభస వంటి మూవీస్ కు నిర్మాత, సహనిర్మాత గా వ్యవహరించిన గణేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ బాబు హీరోగా రూపొందనున్న మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కృష్ణ‌, శోభ‌న్ బాబు మ‌ల్టీస్టార‌ర్‌ ‘మండేగుండెలు’కు 40 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణ, న‌ట భూష‌ణ్‌ శోభన్‌బాబు కాంబినేష‌న్‌లో పలు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో ‘మండేగుండెలు’ ఒక‌టి. కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జయప్రద, జయసుధ కథానాయికలుగా నటించారు. చంద్రమోహన్, మాధవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, అంజలీదేవి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రానికి గుహ‌నాథ‌న్‌ కథను అందించగా... “హాస్యబ్రహ్మ” జంధ్యాల సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘శివ’కు 30 ఏళ్ళు

తెల‌గు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు, పోతుంటారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే స‌రికొత్త‌ ట్రెండ్‌ని సెట్ చేస్తుంటారు. అలాంటి అరుదైన ద‌ర్శ‌కుల్లో `ఎవ‌ర్‌గ్రీన్ సెన్సేష‌న్` రామ్‌గోపాల్ వర్మ ఒకరు. ద‌ర్శ‌కుడిగా వేసిన తొలి అడుగుతోనే ప్ర‌భంజ‌నం సృష్టించిన వైనం త‌న సొంతం. అలా... ఓ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్ట‌ర్‌కి బీజం వేసిన ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీనే... ‘శివ’. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రచార చిత్రాలు, పోస్టర్లు... ఇలా ప్ర‌తీదీ చాలా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసి భావిత‌రం ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తిప్ర‌దాత‌గా…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

`సరిలేరు నీకెవ్వరు`... 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న‌ ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

మ్యాంగో మ్యూజిక్ ద్వారా తూటా మూవీ సాంగ్ రిలీజ్

ఘర్షణ, ఏ మాయ చేసావె, ఎటో వెళ్ళి పోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా తూటా మూవీ రూపొందింది. ఎన్నై నోకి పాయుమ్ తోటా తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ. శశికుమార్, సునైనా ముఖ్యపాత్రలలో నటించారు దర్భుక శివ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ముంబై మాఫియా నేపథ్యం లో దర్బార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రజనీకాంత్ సుమారు 25 సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ నటుడు దామరాజు ఇక లేరు

సినీ , నాటక రంగాలలో రాణించిన ప్రముఖ నటుడు దామరాజు వెంకట లక్ష్మీ నరసింహా రావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్ లో కన్ను మూశారు. ప్రముఖ దర్శకుడు, నాటక రంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యుడు దామరాజును దర్శకరత్న దాసరి తాత మనవడు మూవీ తో సినీరంగానికి పరిచయం చేశారు. దామరాజు పలు చిత్రాలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగార్జున `నిన్నే పెళ్ళాడ‌తా`కు 23 ఏళ్ళు

తెలుగు సంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేస్తూ... కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ శైలే వేరు. అలా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాల‌లో... బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా నిల‌చింది `నిన్నే పెళ్ళాడ‌తా`. ‘కింగ్’ నాగార్జున, టబు జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... లక్ష్మి, చలపతిరావు, చంద్రమోహన్, కవిత, ‘ఆహుతి’ ప్రసాద్, మంజుభార్గవి, బెనర్జీ, సన, గిరిబాబు, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పండగలను టార్గెట్ చేసిన థమన్

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ సంగీత ద‌ర్శ‌కుడు థమన్... ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘ప్రతి రోజూ పండగే’, ‘అల వైకుంఠపురములో’. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మూడు వేర్వేరు పండుగ‌లకి విడుద‌ల కానున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చాణక్య మూవీ సీక్వెల్ ?

యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రుపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ రా ఏజెంట్ , మెహరీన్ కథానాయిక , బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించిన చాణక్య మూవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా గారూపొందింది . ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా కాంపౌండ్‌లో నాలుగో విజ‌యం అందుకున్న స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

ఆర్‌. రత్నవేలు... ప‌రిచ‌యవాక్యాలు అక్క‌ర్లేని టాప్ టెక్నీషియన్. తమిళ చిత్రం ‘అరవిందన్’(1997)తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా అరంగేట్రం చేసిన‌ ర‌త్న‌వేలు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన‌ ‘ఆర్య’తో(2004) టాలీవుడ్‌లో తొలి అడుగులు వేశాడు. తెలుగునాట మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మెగా హిట్ అందుకున్నాడు. అనంత‌రం ప‌లు తెలుగు చిత్రాల‌కు ప‌నిచేసిన‌ప్ప‌టికీ... మెగా కాంపౌండ్ లో చేసిన సినిమాల‌తోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నాడు ర‌త్న‌వేలు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ తండ్రీకొడుకుల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న కథానాయికలు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు కథానాయికలది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే... తెలుగునాట దాదాపు అందరు యంగ్ హీరోస్‌తోనూ ఆడిపాడి అలరించిన వైనం వీరి సొంతం. అంతేకాదు... ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకుల విషయంలో అటు తనయుడితోనూ, ఇటు తండ్రితోనూ రొమాన్స్ చేసి విజయాలను అందుకున్న నాయికలుగా కూడా ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌మ సొంతం చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరోయిన్స్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సురేందర్ రెడ్డికి క‌లిసొస్తున్న `మెగా ఫ్యామిలీ` స్టార్ హీరోస్‌

`అత‌నొక్క‌డే`తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన‌ సురేంద‌ర్ రెడ్డి... తొలి అడుగులోనే మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. అనంత‌రం యంగ్‌టైగ‌ర్ య‌న్టీఆర్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాస్ మ‌హారాజా ర‌వితేజ వంటి స్టార్ హీరోల‌తో ప‌నిచేసినా... మెగా హీరోల‌ను డైరెక్ట్ చేసిన సినిమాలే సూరికి ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌స్తున్నాయి. ఇక తాజాగా విడుద‌లైన `సైరా... న‌ర‌సింహారెడ్డి`తోనైతే ఆ కాంపౌండ్ లో మూడో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు కూడా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చాణక్య మూవీ సెన్సార్ పూర్తి

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు సుబ్రమణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ , జరీన్ ఖాన్ కథానాయికలు. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ చాణక్య మూవీ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు మూవీ

వైవిధ్య భరిత పాత్రలలో విభిన్న కథాంశాల చిత్రాలలో హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు నటించిన నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. సెలెక్టివ్ గా మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ ఒక వినూత్న కథతో రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

బోయ‌పాటి సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న బాల‌య్య‌

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి జట్టుకట్టబోతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న‌వంబ‌ర్ నుంచి రామ్‌, కిషోర్ తిరుమ‌ల హ్యాట్రిక్ ఫిల్మ్‌?

‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్ బెస్ట్‌ హిట్ ను అందుకున్న ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్... ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి విజయవంతమైన చిత్రాల‌ను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో... ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌ట రామ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

షాపింగ్ మాల్‌లో బ‌న్నీ సంద‌డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ "మీకు మాత్రమే చెప్తా "

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తనకు సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు తో హీరోగా బ్రేక్ నిచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందించిన మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సెంటిమెంట్ ఫాలో అవుతున్న అనిల్‌ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ ఆర్మీ మేజర్‌గా దర్శనమివ్వనున్న ఈ యాక్షన్ అండ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ కోసం... మరోసారి తన సెంటిమెంట్‌ను పునరావృతం చేయనున్నాడు దర్శకుడు అనిల్.

Team TFNవాట్సాప్

షేర్