ఘర్షణ, ఏ మాయ చేసావె, ఎటో వెళ్ళి పోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా తూటా మూవీ రూపొందింది. ఎన్నై నోకి పాయుమ్ తోటా తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ. శశికుమార్, సునైనా ముఖ్యపాత్రలలో నటించారు దర్భుక శివ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయభేరి వారి తూటా మూవీ లోని ఒక సాంగ్ రిలీజయింది. దర్భుక శివ స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ రచన సిద్ శ్రీరామ్, శాషా తిరుపతి గానం చేసిన ఎటు మనం పోగలం సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజయింది. మెలోడీ సాంగ్స్ కు పెట్టింది పేరైన సిద్ శ్రీరామ్ గళంలో జారు వాలిన ఎటు మనం పోగలం సాంగ్ వీనుల విందుచేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: