రిలీజ్ డేట్ “మీకు మాత్రమే చెప్తా “

Meeku Matrame Chepta Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Meeku Matrame Chepta Movie Updates,Meeku Matrame Chepta Telugu Movie Latest News,Meeku Matrame Chepta Movie Release Date,Meeku Matrame Chepta Telugu Movie Release Date,#MeekuMatrameChepta

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తనకు సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు తో హీరోగా బ్రేక్ నిచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందించిన మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాణి భోజన్ , అభినవ్ గోమఠం, అనసూయ, పావని, అవంతిక మిశ్రా, విజయ్ వర్మ, జీవన్ ముఖ్య పాత్రలలో నటించిన మీకు మాత్రమే చెప్తా మూవీకి శివకుమార్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ ఫాదర్ వర్ధన్ దేవరకొండ మాట్లాడుతూ ..మీకు మాత్రమే చెప్తా మూవీ ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిందని, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ప్రస్తుతం పోస్ట్ జరుపుకుంటుందని నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుందని, ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =