ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 62
ఏడు పదుల వయసుకు చేరువలో - ఫుల్ స్పీడ్ లో రజినీ
ఈ వెరైటీ రూమర్స్ ఏంటమ్మా..!

ముంబై లో బాక్సింగ్ ట్రైనింగ్
సామ్-రానా లకు ఫిదా పిల్ల ఛాలెంజ్..!
'అల వైకుంఠపురములో' సినిమాకి హైలైట్ అదేనట..!
తలైవి మూవీ షూటింగ్ నవంబర్ 6వ తేదీ ప్రారంభం ?
వినాయక్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్..?

తారక్, చరణ్కు మార్గదర్శిగా అజయ్ దేవగణ్?
రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి

టెర్రరిస్ట్ పాత్రలో సమంత?
హన్సికకు విలన్ గా..?
అలియా భట్ నెంబర్ కోసం కరణ్ కు మెసేజ్ చేశా..!

'భాగమతి' డైరెక్టర్ తో వెబ్ సిరీస్..!

యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఆవిరి'

హీరో రజనీకాంత్ , దర్శకుడు శివ కాంబినేషన్ మూవీ

యన్టీఆర్ ‘నర్తనశాల’కు 56 ఏళ్ళు

మరోసారి ‘అలా.. మొదలైంది’ కాంబినేషన్?

విజయశాంతి ‘ప్రతిఘటన’కు 34 ఏళ్ళు
'బిగిల్' ట్రైలర్ రిలీజ్
అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రానుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఏడు పదుల వయసుకు చేరువలో - ఫుల్ స్పీడ్ లో రజినీ
యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా తీయడానికే చాలా కష్టపడుతుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. హిట్లు, ప్లాప్స్ తో సంభందం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది 2.0 ఆ తర్వాత కాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి పేట సినిమాను రిలీజ్ చేసి ఈ యేడాదిని ప్రారంభించాడు.
ఈ వెరైటీ రూమర్స్ ఏంటమ్మా..!
ఓ బేబీ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్ అందుకున్న నందిని రెడ్డి తన తర్వాత ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తర్వాత సినిమాను స్వప్నా సినిమాస్ బ్యానర్పై చేయబోతుతుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయనుకోండి. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

ముంబై లో బాక్సింగ్ ట్రైనింగ్
డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుంటూ , వరుస విజయాలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసెన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ 10 వ తేదీ పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీ లో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నారు .
సామ్-రానా లకు ఫిదా పిల్ల ఛాలెంజ్..!
'ఫిదా' సినిమాతో అందరినీ ఫిదా చేసిన భాన్సువాడ భానుమతి అదే సాయి పల్లవి సమంతకు, రానాకు ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంతకు ఆ ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఛాలెంజ్' పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలెబ్రిటీస్ కూడా మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కూడా తన వంతుగా మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను నాగ చైతన్య, వరుణ్ కు విసిరాడు.
'అల వైకుంఠపురములో' సినిమాకి హైలైట్ అదేనట..!
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సామజవరగమన’ సాంగ్ రిలీజ్ చేయగా.. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తలైవి మూవీ షూటింగ్ నవంబర్ 6వ తేదీ ప్రారంభం ?
విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మాణ సారథ్యంలో AL విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ మూవీ కై కంగనా రనౌత్ తమిళ భాషను నేర్చుకొనడం విశేషం. తలైవి షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యంగ్ ఏజ్ లో ఉన్న సన్నివేశాలని తెరకెక్కిస్తారని , తరువాత షెడ్యూల్ నుండి బరువు పెరిగిన కంగన తో చిత్రీకరణ జరుపుతారని సమాచారం.
వినాయక్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్..?
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు వరుస ప్లాప్స్ తో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇప్పుడు డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చి హీరోగా ప్రయత్నించనున్నాడు. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా దర్శకత్వంలో.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఇక వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్లో సీనయ్య షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమానుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

తారక్, చరణ్కు మార్గదర్శిగా అజయ్ దేవగణ్?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్యాణ్ రామ్ సందడి
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టెర్రరిస్ట్ పాత్రలో సమంత?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. పెళ్ళయ్యాక కొత్త తరహా పాత్రలకే ఓటేస్తూ ముందుకు సాగుతున్న సామ్... తాజాగా మరో డిఫరెంట్ రోల్లో నటించిందని సమాచారం.
హన్సికకు విలన్ గా..?
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గుర్తుండే ఉంటాడు కదా. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో క్రికెట్ కు దూరమై ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. ఆ మధ్య హిందీ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి సందడి చేసాడు. ఇక గతంలో 'టీమ్5' అనే సినిమాతో సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి విలన్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
అలియా భట్ నెంబర్ కోసం కరణ్ కు మెసేజ్ చేశా..!
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. వరుస హిట్లతో దూసుకుపోతూ విజయ్ ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగాడు. అంతే కాదు ఈ హీరో కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం క్యూలో ఉన్నారంటే విజయ్ రేంజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అంతేనా విజయ్ ను ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ లిస్ట్ కూడా పెరిగిపోయిందనుకోండి. ఇక ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

'భాగమతి' డైరెక్టర్ తో వెబ్ సిరీస్..!
దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత అటు తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది హన్సిక. అయితే కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్న నేపథ్యంలో అందరి హీరోయిన్లు లాగానే ఈ అమ్మడి జోరు కూడా తగ్గిందనుకోండి. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ కు జోడిగా తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఆవిరి'
మొత్తానికి రవిబాబు మళ్ళీ తన ఓల్డ్ ఫార్మాట్ కే వచ్చేశాడు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసినా.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పెట్టాడు. ఆ తర్వాత 'నచ్చావులే', 'అనసూయ', 'అమరావతి', 'అవును', 'అవును 2' సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన మూవీ వస్తుందంటేనే అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఇటీవలే ఆయన పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ అనే సినిమాని రూపొందించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో మళ్లీ దెయ్యం మూవీనే నమ్ముకున్నాడు. తాజాగా ‘ఆవిరి’ అనే సినిమాతో రాబోతున్నాడు.

హీరో రజనీకాంత్ , దర్శకుడు శివ కాంబినేషన్ మూవీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రిలీజయినా, కొత్త మూవీ అనౌన్స్ అయినా అభిమానులకు పండగే. రజినీకాంత్ 168వ మూవీ ప్రకటన ఈ రోజు జరిగింది. రజనీకాంత్ హీరో గా ఏందిరన్ , పెట్ట వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ మూవీ ని నిర్మించనుంది. తమ బ్యానర్ లో రజనీకాంత్ కాంబినేషన్ లో మూడవ మూవీ అని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన రజనీకాంత్ తన కొత్త మూవీ కి సిద్ధం అయ్యారు. దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

యన్టీఆర్ ‘నర్తనశాల’కు 56 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, `పౌరాణిక బ్రహ్మ` కమలాకర కామేశ్వరరావుది విజయవంతమైన జోడి. ‘చంద్రహారం’(1954)తో మొదలైన వీరి ప్రయాణం... ‘శ్రీకృష్ణ విజయం’(1971) వరకు సాగింది. అలా.. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘నర్తనశాల’ ఒకటి. 12 ఏళ్ళ వనవాసానంతరం పాండవులు... విరాటరాజ కొలువులో ఏడాది పాటు చేసిన అజ్ఞాతవాస వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రమిది. యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్. వి. రంగారావు, మిక్కిలినేని రాధాకృష్ణ, దండమూడి రాజగోపాల్, రేలంగి, ముక్కామల, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, శోభన్బాబు, ధూళిపాళ, ఎల్.విజయలక్ష్మి తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రంలో కాంతారావు…

మరోసారి ‘అలా.. మొదలైంది’ కాంబినేషన్?
‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ఫుల్ లేడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారామె. ఇది కూడా ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి మిక్కీ జే మేయర్ బాణీలు అందించనున్నారు.

డిసెంబర్ మాసంలో 12 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్?
డిసెంబర్ నెల... సంవత్సరానికి ఆఖరి నెల. అటువంటి ఈ మాసాన్ని టార్గెట్ చేస్తూ... 2019లో తెలుగునాట 12 ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రానున్నాయని సమాచారం. అంతేకాదు... చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్... ఒక్కో వారాన్ని టార్గెట్ చేసుకుంటూ తెరపైకి రాబోతున్నాయని టాక్.

విజయశాంతి ‘ప్రతిఘటన’కు 34 ఏళ్ళు
తెలుగునాట ఫిమేల్ సెంట్రిక్ మూవీస్కు చిరునామాగా నిలిచిన కథానాయికలలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. ఆమె నటించిన పలు నాయికా ప్రాధాన్యత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ ఒకటి. విప్లవచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టి.కృష్ణ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ని తెరకెక్కించారు. ఇందులో చంద్రమోహన్, రాజశేఖర్, చరణ్రాజ్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, వై.విజయ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.