హన్సికకు విలన్ గా..?

Sreesanth to Play Antagonist Role in Hansika Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hansika Web Series with Bhaagamathie Director Ashok,Hansika in a web series,Young heroine in Bhaagamathie director web-series,Bhagamti Director G Ashok Says About Anushka Shetty,Director G Ashok Latest News,Former Cricketer Sreesanth To Make His Kollywood,World Cup Winning Cricketer To Play Villain Role For Hansika,Cricketer Sreesanth to play hero in Tamil movie with Hansika,S Sreesanth joins Hansika Motwani in a horror comedy

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గుర్తుండే ఉంటాడు కదా. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో క్రికెట్ కు దూరమై ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. ఆ మధ్య హిందీ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి సందడి చేసాడు. ఇక గతంలో ‘టీమ్5’ అనే సినిమాతో సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి విలన్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హన్సిక ప్రస్తుతం తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆమె తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అందులో ఒకటి హర్రర్ జానర్ కు సంభందించిన ప్రాజెక్టు కూడా ఉందట. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రంగనాథన్ నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే అయన, ఇద్దరు దర్శకులు కలిసి శ్రీశాంత్ ను కలిసి స్క్రిప్ట్ వివరించగా ఆయన ఓకే చెప్పారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =