కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 63

Actor Nani Next Upcoming Movie News, Director Nandini Reddy New Movie, Latest Telugu Movie News, Nani And Nandini Reddy To Team Up Again, Nani Ready To Start His Next Venture?, Natural star Nani Next Movie with Nandini Reddy, Natural Star Nani to Tea
సినిమా వార్తలు

నందినిరెడ్డి దర్శకత్వంలో హీరో నాని ?

హీరో నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్నV మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తరువాత నటించే మూవీ కై మూవీ స్క్రిప్ట్స్ వింటున్నారు. V మూవీ తరువాత శివనిర్వాణ మూవీ లో నాని నటించాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ ఫైనలైజ్ కానుందున ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకురాలు నందిని రెడ్డి తో మూవీ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నాని, నందిని రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన అలా మొదలైంది మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Balakrishna And KS Ravi Kumar Film in Title Search,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Balakrishna And KS Ravi Kumar Film Title,Balakrishna New Movie Title,Director KS Ravi Kumar Upcoming Project
సినిమా వార్తలు

టైటిల్ అన్వేష‌ణ‌లో బాలయ్య చిత్రం

‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య దర్శనమివ్వనుండగా, అత‌నికి జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Akkada Ammayi Ikkada Abbayi Completes 23 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,23 Years For Musical Blockbuster Akkada Ammayi Ikkada Abbayi, 23 Years For Pawan Kalyan Movie Akkad
సినిమా వార్తలు

ప‌వ‌న్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి 23 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్‌. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ప‌రిచ‌య‌మైనా... అన‌తికాలంలోనే న‌టుడిగా త‌న‌దైన ముద్ర‌వేశారు ప‌వ‌న్‌. అలాంటి ప‌వ‌న్‌ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. బాలీవుడ్ మూవీ ‘కయామత్ సే కయామత్ తక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ఇ.వి.వి.సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంతోనే మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు, `కింగ్‌` నాగార్జున మేన‌కోడలు సుప్రియ నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది.

Team TFNవాట్సాప్
Komaram Bheem and Alluri Sitaramaraju First Meeting Scene in RRR,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,New schedule of RRR begins,RRR New schedule Updates,SS Rajamouli RRR Movie Latest News
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్`... ఫ‌స్ట్ మీటింగ్‌ సీన్ అప్‌డేట్‌

అల్లూరి సీతారామరాజు (1897 - 1924), కొమరం భీమ్(1901 - 1940)... అటుఇటుగా ఒకే కాలానికి చెందిన‌ వేర్వేరు ప్రాంతాల తెలుగు పోరాట యోధులు. చ‌రిత్ర‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి ఈ ఇరువురు ఒకనొక సంద‌ర్భంలో తార‌స‌ప‌డడ‌మే కాకుండా... ఒక‌రి పోరాటానికి మ‌రొక‌రు స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. వాస్త‌వ‌ పాత్రలు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో రూపొందుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్‌, అల్లూరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శనమివ్వనుండ‌గా... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దృశ్య‌రూప‌మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Prakash Raj to Portray Karunanidhi in Jayalalitha Biopic,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prakash Raj Role in Jayalalitha Biopic,Jayalalitha Biopic Latest News,Prakash Raj As Karunanidhi In Am
సినిమా వార్తలు

22 ఏళ్ళ తర్వాత ప్రకాష్ రాజ్ మళ్ళీ ఆ రోల్ లో..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 15 నుండి ప్రారంభమవుతుండగా... 2020 మేలో తెరపైకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా గతకొద్ది రోజులుగా ఎంజీఆర్, కరుణానిధి పాత్రలపై పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎంజీఆర్ పాత్రను అరవిందస్వామి చేయనుండగా కరుణానిధి పాత్రను ప్రకాశ్ రాజ్ చేయనున్నట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Ugly Movie Trailer Release Date Confirmed,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ugly Movie Trailer Release Date,Ugly Movie Trailer,Ugly Telugu Movie Trailer,Ugly Movie Updates
ట్రైలర్ & టీజర్

'అగ్లీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దయ దర్శకత్వంలో అగ్లీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. రేపు మధ్యాహ్నం 3.30నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Anchor Syamala Being Hailed for The Truth About Being a Girl,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anchor Syamala Posts Emotional Video,Anchor Syamala Emotional Video About Women,Syamala Emotional
సినిమా వార్తలు

స్త్రీ శక్తిని మేల్కొలిపేలా - శ్యామల సూపర్ వీడియో

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్యామలకు బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ వచ్చింది. ఇక ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా అప్పుడప్పుడు వెండి తెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పలు సందేశాత్మక విషయాలను పంచుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ నిర్మాత రామ్ చరణ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రజలలో, అభిమానులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించకుండా పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టి , ఫుల్ టైమ్ రాజకీయనాయకుడిగా మారిన విషయం తెలిసిందే. సినిమాలను పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా, సినీ పండితులు కళ్యాణ్ మూవీస్ లో నటించడం ఖాయం అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాణ సంస్థలు కళ్యాణ్ తో మూవీస్ నిర్మించడానికి పోటీ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కి రామ్ చరణ్ నిర్మాతగా ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
ఆవిరి ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

ఆవిరి ట్రైలర్ రిలీజ్

తెలుగులో రొటీన్ కు భిన్నంగా సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రవిబాబు. తాజాగా మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు.'స్పాట్ స్పిరిట్' అనే కొత్త కాన్సెప్ట్ తో ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'ఆవిరి' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టనున్నాడు. టైటిల్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాడు రవిబాబు. అంతేకాదు టీజర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసాడు రవిబాబు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టార్గెట్ క్రిస్మస్..!

మొత్తానికి ఈ ఏడాది ఇప్పటివరకు పలు సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక దసరా పండగ హడావుడి కూడా అయిపోయింది. ఇక ఈ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సినిమాలు రిలీజ్ అయిపోయాయి. వచ్చేది దీపావళి పండగ.. అయితే ఈ పండుగకు పెద్దగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు. వచ్చేది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ కు ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ఈ పెద్ద పండగకు ఇప్పటికే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' రజినీ 'దర్బార్' సినిమాలు ఇలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి స్లాట్స్ బుక్ చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Bollywood Debut Film Completes First Schedule Shoot,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh Bollywood Debut Film,Actress Keerthy Suresh Bollywood Film,Keerthy Suresh La
షూటింగ్ అప్‌డేట్

కీర్తిసురేష్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు మూవీ కి సై !

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తెలుగు మూవీ లో నటించడానికి సై అంటున్నారు. దక్షిణాది మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించి విజయాలు సాధించారు.అక్షయ్ ప్రస్తుతం కాంచన మూవీ హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ మూవీ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో అక్షయ్ కుమార్ మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మూవీ ?

బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ తన రెండవ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కించారు. సినీ వన్ స్టూడియోస్, టి -సిరీస్ బ్యానర్స్ పై షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయం సాధించింది.కబీర్ సింగ్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమికుల రోజున శేఖర్ కమ్ముల మూవీ

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమ కథ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో ఆసియన్ సినిమాస్ నారాయణ దాస్ K నారంగ్, P రామ్మోహనరావు నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయింది. పవన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం

సక్సెస్ ఫుల్ మూవీస్ F2, గద్దలకొండ గణేష్ లతో ప్రేక్షకులను అలరించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో అలరించనున్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్నారు . US లో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు, కొర‌టాల సినిమాలో చ‌ర‌ణ్!?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌యద‌శ‌మి సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌్యూజిక‌ల్ హిట్‌ ‘నువ్వే నువ్వే’కు 17 ఏళ్ళు

తెలుగునాట తండ్రీకూతుళ్ల అనుబంధంతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో... ముందువ‌రుస‌లో నిలిచే చిత్రాల‌లో ‘నువ్వే నువ్వే’ ఒకటి. త‌రుణ్, శ్రియా శరన్, ప్ర‌కాష్ రాజ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ద్వారానే నేటి అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్దేశ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. ఇందులో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, సునీల్, సుధ, ప్రగతి, అనితా చౌద‌రి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చారిత్రాత్మక చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’కు 33 ఏళ్ళు

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘తాండ్ర పాపారాయుడు’ ఒకటి. 17వ శతాబ్దంలో విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు నేపథ్యంలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. కృష్ణంరాజుకు జంటగా జయప్రద నటించగా... జయసుధ, సుమలత, మోహన్‌బాబు, రామకృష్ణ, బాలీవుడ్ నటుడు ప్రాణ్, బాలయ్య, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవి, సూర్యకాంతం, విజయలలిత, ప్రభ, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలను పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి అభిన‌యప‌ర్వంలో క‌లికితురాయి ‘ఆప‌ద్బాంధవుడు’కి 27 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి అభిన‌య‌ప‌ర్వంలో క‌లికితురాయిలా నిలిచిన చిత్రాల‌లో ‘ఆప‌ద్బాంధవుడు’ ఒక‌టి. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ వంటి క్లాసిక్ హిట్స్ తరువాత క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించిన మూడో సినిమా ఇది. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి నాయిక‌గా నటించింది. కైకాల సత్యనారాయణ, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మ‌ల‌మ్మ‌, శిల్ప తదితరులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషించగా... “హాస్యబ్రహ్మ” జంధ్యాల కీలక పాత్రలో దర్శనమిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు

కొన్ని జంట‌లు వెండితెరపై భలే మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేష‌న్స్‌లో ‘విక్టరీ’ వెంకటేష్, అభినేత్రి సౌంద‌ర్య‌ జోడి ఒకటి. వీరిద్దరూ జంటగా నటించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్లి చేసుకుందాం’కి ప్ర‌త్యేక స్థానం ఉంది. “శీలం అనేది మనసుకు సంబంధించినది... శరీరానికి సంబంధించినది కాదు” అనే పాయింట్‌తో ‘పెళ్లి చేసుకుందాం’ తెర‌కెక్కింది. ‘పవిత్రబంధం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం తరువాత వెంకీ, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య రూపొందించిన‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. లైలా మ‌రో నాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో మోహన్‌రాజ్, దేవన్, స‌త్య‌ప్ర‌కాశ్‌…

Team TFNవాట్సాప్

షేర్