శ్రీ దేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఎంత మంచివాడవురా ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ , పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ రామ్ హీరోగా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. “ఎంత మంచివాడవురా ” మూవీ తరువాత కళ్యాణ్ రామ్ తన స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నటించనున్నారని సమాచారం.. ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వేణు మల్లిడి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ “రావణ ” రూపొందనుందని , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పూర్తి వివరాలు “ఎంత మంచివాడవురా ” మూవీ రిలీజ్ తరువాత వెల్లడవుతాయని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: