” మేజర్ ” మూవీ లో అలియా భట్ హీరోయిన్ ?

Alia Bhatt To Give A Nod To Major Movie Makers

జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్, సోనీ పిక్చర్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ కథానాయకుడిగా “మేజర్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే 26/11 ముంబై ఎటాక్స్ లో ప్రాణం కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా “మేజర్ ” మూవీ రూపొందుతుంది. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ బయోపిక్ మూవీ లో హీరోయిన్ గా అలియా భట్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అలియా భట్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన విషయం తెలిసిందే. అలియా భట్ కు సౌత్ నుండి మూవీ ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ బాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉన్న అలియా ఏ మూవీ ని అంగీకరించలేదు. ఇప్పుడు ” మేజర్ ” మూవీ కి అంగీకారం తెలపాల్సిఉంది. అలియా భట్ హీరోయిన్ గా నటించడం తో ” మేజర్ ” మూవీకి హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + six =