న్యూ ఇయర్ కు రానున్న వర్మ ‘బ్యూటిఫుల్’

RGV Beautiful Movie To Release For New Year,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RGV Beautiful Movie Release Date,Ram Gopal Varma Film Beautiful Release Date Fixed,Beautiful Movie Release Date

రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ‘బ్యూటిఫుల్’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న  ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

కాగా టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =