“అల .. వైకుంఠపురములో … మూవీ మరో రికార్డ్

Ala Vaikunthapurramloo Movie Songs Sets New Records On Youtube,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramloo Movie Songs Record,Ala Vaikunthapurramloo New Records On Youtube,Allu Arjun Sets New Records On Youtube

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో … మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, జయరామ్ , నివేత పేతురాజ్, సుశాంత్, మురళీ శర్మ, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అల .. వైకుంఠపురములో … మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మూడు సాంగ్స్ రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తొలి సాంగ్ “సామజవరగమన” 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రెండవ సాంగ్ “రాములో రాముల” 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక మూవీ లోని రెండు సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.”రాములో రాముల” సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + nine =